ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • వీడియో తీసి యువ‌కుల‌ బెదిరింపులు.. ముగ్గురు ఏడో త‌ర‌గ‌తి విద్యార్థినుల ఆత్మ‌హ‌త్యాయ‌త్నం!
    Thu 20:04

    వీడియో తీసి యువ‌కుల‌ బెదిరింపులు.. ముగ్గురు ఏడో త‌ర‌గ‌తి విద్యార్థినుల ఆత్మ‌హ‌త్యాయ‌త్నం!

    • విజ‌య‌వాడ‌లోని జ‌క్కంపూడి వైఎస్సార్ కాల‌నీలో ఘ‌ట‌న‌
    • స్కూల్ వ‌ద్ద బాలిక‌లు ఆడుకుంటుండ‌గా వీడియో తీసిన వైనం
    • ప్ర‌భుత్వాసుప‌త్రిలో బాలిక‌ల‌కు చికిత్స‌
    Read full story
  • ఆపరేషన్ ముగియలేదు: ఆపరేషన్ సిందూర్‌కు ఏడాదైన సందర్భంగా త్రివిధ దళాల ప్రకటన
    Thu 18:24

    ఆపరేషన్ ముగియలేదు: ఆపరేషన్ సిందూర్‌కు ఏడాదైన సందర్భంగా త్రివిధ దళాల ప్రకటన

    • ఆపరేషన్ సిందూర్ ఆరంభం మాత్రమే అన్న త్రివిధ దళాలు
    • దేశ ప్రజలను, సార్వభౌమత్వాన్ని భారత్ కాపాడుకోగలదని ఆపరేషన్ స్పష్టం చేసిందని వెల్లడి
    • పాక్‌‍లో ఏ ఉగ్రస్థావరం సురక్షితం కాదని ఆపరేషన్ ద్వారా సందేశమిచ్చామని వెల్లడి
    Read full story
  • కొల్లు రవీంద్ర చెత్త రాజకీయాలు చేస్తున్నారు: పేర్ని నాని
    Thu 18:21

    కొల్లు రవీంద్ర చెత్త రాజకీయాలు చేస్తున్నారు: పేర్ని నాని

    • హౌసింగ్ కాలనీలకు సంబంధించిన స్టీల్ తరలింపు వ్యవహారంపై మాటల యుద్ధం
    • తప్పు చేసిన వారిని జైలుకు పంపుతామన్న పేర్ని నాని
    • వ్యక్తిగత విమర్శలు సరికాదని కొల్లు రవీంద్రకు హితవు
    Read full story
  • ఇక ఊరుకునేది లేదు... ఐపీఎల్ జట్లకు బీసీసీఐ స్ట్రాంగ్ వార్నింగ్
    Thu 18:17

    ఇక ఊరుకునేది లేదు... ఐపీఎల్ జట్లకు బీసీసీఐ స్ట్రాంగ్ వార్నింగ్

    • ఐపీఎల్ జట్లలో జరుగుతున్న అక్రమాలపై బీసీసీఐ సీరియస్
    • జట్లతో పాటు అనధికార వ్యక్తులు తిరుగుతున్నారని ఆందోళన
    • నిబంధనల కట్టడికి ప్రత్యేక అడ్వైజరీ జారీ చేయనున్నట్లు ప్రకటన
    • రాజస్థాన్ రాయల్స్ మేనేజర్, సంజూ శాంసన్ ఘటనల ప్రస్తావన
    • భవిష్యత్తులో ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టీకరణ
    Read full story
  • "తమిళనాడు సీఎం విజయ్": 'జననాయగన్' టైటిల్ కార్డు వీడియో వైరల్!
    Thu 18:16

    "తమిళనాడు సీఎం విజయ్": 'జననాయగన్' టైటిల్ కార్డు వీడియో వైరల్!

    • టైటిల్ కార్డుపై 'ముఖ్యమంత్రి విజయ్' అంటూ సోషల్ మీడియాలో సందడి
    • విజయ్ అభిమానులను అలరిస్తున్న ఏఐ వీడియో
    • ఇంకా విడుదల కాని జన నాయగన్ 
    Read full story
  • సినిమా నుంచి అధికారం దాకా.. దక్షిణాది హీరోల పొలిటికల్ జర్నీ ఇదిగో!
    Thu 17:51

    సినిమా నుంచి అధికారం దాకా.. దక్షిణాది హీరోల పొలిటికల్ జర్నీ ఇదిగో!

    • తమిళనాట నటుడు విజయ్ పార్టీ 'తమిళగ వెట్రి కళగం' ఘన విజయం
    • ఎంజీఆర్, ఎన్టీఆర్ తర్వాత సొంత పార్టీతో భారీ విజయం సాధించిన నటుడిగా విజయ్
    • గతంలో విజయకాంత్, కమల్ హాసన్, చిరంజీవి వంటి నటుల పార్టీల ప్రస్థానం
    • దక్షిణాది రాజకీయాల్లో సినిమా నటులు పార్టీలు స్థాపించడం ఒక ప్రత్యేక ట్రెండ్
    • పవన్ కల్యాణ్ జనసేన 2024 ఎన్నికల్లో కీలక శక్తిగా ఆవిర్భావం
    Read full story
  • కీలక పరిణామం.. విజయ్ కి మద్దతిచ్చే అంశాన్ని మిత్రపక్షాలకే వదిలేసిన స్టాలిన్
    Thu 17:50

    కీలక పరిణామం.. విజయ్ కి మద్దతిచ్చే అంశాన్ని మిత్రపక్షాలకే వదిలేసిన స్టాలిన్

    • మ్యాజిక్ ఫిగర్ కు 5 స్థానాల దూరంలో నిలిచిన విజయ్
    • విజయ్ కు మద్దతు ఇచ్చేందుకు సిద్ధమైన వీసీకే, కమ్యూనిస్టు పార్టీలు
    • స్వతంత్రంగా నిర్ణయం తీసుకోవచ్చని మిత్ర పక్షాలకు చెప్పిన స్టాలిన్
    Read full story
  • అవినీతి కేసు.. రక్షణశాఖ మాజీ మంత్రులకు మరణశిక్ష విధించిన చైనా కోర్టు
    Thu 17:42

    అవినీతి కేసు.. రక్షణశాఖ మాజీ మంత్రులకు మరణశిక్ష విధించిన చైనా కోర్టు

    • అవినీతి వ్యవహారంలో వీ ఫెంగే, లీ షాంగ్‌లపై చర్యలు
    • లంచాలు స్వీకరించిన కేసులో వీ ఫెంగే దోషి
    • లంచాలు తీసుకోవడంతో పాటు ఇవ్వజూపిన కేసులో లీషాంగ్ దోషి
    • మరణశిక్ష విధించినప్పటికీ రెండేళ్ల పాటు వాయిదా
    Read full story
  • అవతార్ కష్టాలు: చిక్కుల్లో జేమ్స్ కామెరాన్... అది తన ముఖమే అంటున్న నటి
    Thu 17:27

    అవతార్ కష్టాలు: చిక్కుల్లో జేమ్స్ కామెరాన్... అది తన ముఖమే అంటున్న నటి

    • అవతార్ లో హీరోయిన్ పాత్ర రూపకల్పనపై మొదలైన వివాదం
    • అనుమతి లేకుండా తన ముఖాన్ని వాడారంటూ నటి ఆరోపణ
    • డైరెక్టర్ జేమ్స్ కామెరాన్, డిస్నీపై కోర్టులో దావా
    • నష్టపరిహారంతో పాటు లాభాల్లో వాటా డిమాండ్
    • స్ఫూర్తి నువ్వేనంటూ గతంలో కామెరాన్ చెప్పినట్లు ఆధారాలు
    Read full story
  • డీఎంకే కారణంగా మా పార్టీ నష్టపోయింది: కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాకూర్
    Thu 17:27

    డీఎంకే కారణంగా మా పార్టీ నష్టపోయింది: కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాకూర్

    • డీఎంకేను ప్రజలు తిరస్కరించారన్న కాంగ్రెస్ ఎంపీ
    • పరోక్షంగా తమకు ఎక్కువగా నష్టం జరిగిందని వ్యాఖ్య
    • తాము 17 సీట్లు కోల్పోవాల్సి వచ్చిందని ఆగ్రహం
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV