ప్రధాని మోదీని కలిసిన మిస్ వరల్డ్ మానుషీ చిల్లర్!
- కుటుంబంతో పాటు మోదీతో ఫొటోలు
- ట్వీట్ చేసిన మానుషీ
- కృతజ్ఞతలు తెలిపిన మోదీ
'ప్రధాని మోదీని కలవబోతున్నందుకు చాలా గర్వంగా ఉంది. ఆయన అందరికీ ఆదర్శం' అంటూ ట్వీట్ చేసింది. 17 ఏళ్ల తర్వాత భారత దేశానికి ప్రపంచ సుందరి కీరిటాన్ని తీసుకువచ్చినందుకు ప్రధాని మోదీ, మానుషీకి కృతజ్ఞతలు తెలిపినట్లు సమాచారం.