అనూహ్య స్పందన... ఈ రోజు లక్ష మంది ప్రయాణించే అవకాశం!: హైదరాబాద్ మెట్రోరైల్ ఎండీ
- భారత ప్రభుత్వమే మెట్రోరైల్ టికెట్ ధరలను నిర్ణయిస్తుంది
- సెంట్రల్ మెట్రో యాక్ట్ కిందే ధరలు
- త్వరలోనే మెట్రో పాసులు అందుబాటులోకి
- సరదాగా ప్రయాణించాలనుకున్న వారే ఇరవై శాతం వరకు ఉన్నారు
హైదరాబాదు ప్రజలు పూర్తి భద్రతతో మెట్రో ప్రయాణాలు చేయవచ్చని మెట్రోరైల్ ఎండీ తెలిపారు. మెట్రో పాసులను త్వరలోనే అందుబాటులోకి తీసుకురావచ్చని తెలిపారు. పార్కింగ్ పనులు నెలరోజుల్లో పూర్తవుతాయని చెప్పారు. సెంట్రల్ మెట్రో యాక్ట్ కింద భారత ప్రభుత్వం మెట్రోరైల్ టికెట్ ధరలను నిర్ణయిస్తుందని తెలిపారు.