rashi kanna: రాశిఖ‌న్నా మొద‌టి ఆడిష‌న్ రీల్ చూశారా?

షార్ట్స్‌లో చూడండి
దాదాపు మోడ‌లింగ్‌ రంగంలో ప్ర‌వేశించాల‌నుకునే వారంద‌రికీ ఆడిష‌న్ రీల్ త‌ప్ప‌క ఉంటుంది. అలా ప్ర‌క‌ట‌న‌ల్లో క‌నిపించి సినిమాల్లో న‌టించే అవ‌కాశాలు కొట్టేసిన వారు ఎంతోమంది ఉన్నారు. అలా వ‌చ్చిన వారిలో ప్ర‌స్తుతం తెలుగులో మంచి న‌టిగా పేరు సంపాదించుకున్న‌ రాశి ఖ‌న్నా కూడా ఒక‌రు. ఇటీవ‌ల రాశి ఖ‌న్నా సినిమాల్లోకి రాక‌ముందు న‌టించిన ఆడిష‌న్ రీల్ ఒక‌టి సోష‌ల్ మీడియాలో ప్ర‌త్య‌క్ష‌మైంది. త‌న పేరు, వివ‌రాలు చెబుతూ... ఒక స‌న్నివేశాన్ని ఆమె న‌టిస్తుండ‌టం ఈ వీడియోలో చూడొచ్చు. మొద‌టి ఆడిష‌న్ రీల్‌లోనే రాశి న‌ట‌న ఆక‌ట్టుకునేలా ఉంద‌ని నెటిజన్లు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

Go Back to Shorts
rashi kanna
audition
reel

More Telugu News