Wed 08:46 వచ్చే ఏడాది డొనాల్డ్ ట్రంప్ ఇండియా పర్యటన.. హింట్ ఇచ్చిన ఇవాంకా! ట్రంప్ ఇండియాలో పర్యటిస్తారన్న ఇవాంకా ఇవాంకా చెబితే ట్రంప్ చెప్పినట్టేనంటున్న విశ్లేషకులు ఎక్కడికన్నది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్ Read full story
Sun 15:23 రెండు కీలక పనులు నిర్వర్తించే విటమిన్ కె... ఏ ఆహారాల్లో లభిస్తుందంటే...? ఎముకల బలం, గుండె ఆరోగ్యానికి విటమిన్ కె చాలా కీలకం రక్తం గడ్డకట్టే ప్రక్రియలో విటమిన్ కె ప్రధాన పాత్ర పోషిస్తుంది పాలకూర, బ్రోకోలీ వంటి ఆకుకూరల్లో ఇది సమృద్ధిగా లభిస్తుంది ద్రాక్ష, కివీ వంటి పండ్ల ద్వారా కూడా విటమిన్ కె పొందవచ్చు రోజువారీ ఆహారంలో వీటిని చేర్చడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు Read full story
Sun 14:58 3 రోజుల్లో రూ.10 కోట్లు... రీ రిలీజ్ లోనూ దుమ్మురేపుతున్న ప్రభాస్ 'డార్లింగ్' మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 10.44 కోట్లు వసూలు చేసిన డార్లింగ్ 16వ వార్షికోత్సవం సందర్భంగా 4Kలో రీ-రిలీజ్ రీ-రిలీజ్‌లో రెండో అతిపెద్ద ఓపెనింగ్ డే రికార్డు సాధించిన చిత్రం థియేటర్ల వద్ద ప్రభాస్ అభిమానుల భారీ సంబరాలు రీ-రిలీజ్‌లోనూ బాక్సాఫీస్ వద్ద ప్రభాస్ స్టామినా Read full story
Sun 14:47 అంబానీ ఇంట రిహానా సందడి.. భారతీయ సంస్కృతికి ఫిదా! అంబానీ నివాసంలో రిహానాకు ప్రత్యేక ఆతిథ్యం కుటుంబసభ్యులతో కలిసి లంచ్‌లో పాల్గొన్న పాప్ స్టార్ భారతీయ కళ, సంస్కృతిపై ఆసక్తి చూపిన రిహానా 'ఫెంటి బ్యూటీ' బ్రాండ్ ప్రమోషన్ కోసం భారత్‌కు రాక Read full story
Sun 14:34 వైట్ హౌస్ కాల్పుల ఘటనపై ఎలాన్ మస్క్ స్పందన వైట్ హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్‌లో కాల్పుల కలకలం ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన అధ్యక్షుడిని చంపడానికి కూడా తెగించారన్న మస్క్ వేదికపై నుంచి ట్రంప్ దంపతులను పక్కకు తీసుకెళ్లిన భద్రతా సిబ్బంది కాల్పుల్లో గాయపడిన ఏజెంట్.. బుల్లెట్ ప్రూఫ్ వెస్ట్ ధరించడంతో సురక్షితం నిందితుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్న అధికారులు Read full story
Sun 14:15 విందులో కాల్పులు... భద్రతా సిబ్బంది తీసుకెళుతుండగా కిందపడిపోయిన ట్రంప్... వీడియో ఇదిగో! వైట్‌హౌస్ విందులో కాల్పుల కలకలం భద్రతా సిబ్బంది తరలిస్తుండగా కిందపడిపోయిన ట్రంప్ ఉపాధ్యక్షుడు వాన్స్‌ను జాకెట్ పట్టుకుని లాగేసిన సిబ్బంది కాల్పులకు పాల్పడిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్న సీక్రెట్ సర్వీస్ ట్రంప్ సహా అందరూ సురక్షితమని అధికారిక ప్రకటన Read full story
Sun 14:14 గంగుల కమలాకర్ కుమారుడి వివాహంలో మెగాస్టార్ చిరంజీవి సందడి హైదరాబాద్‌లో ఘనంగా జరిగిన గంగుల కమలాకర్ కుమారుడి వివాహం వేడుకకు ప్రత్యేక అతిథిగా హాజరైన మెగాస్టార్ చిరంజీవి నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపిన చిరు చిరంజీవి రాకతో పెళ్లి వేడుకలో సందడి.. సోషల్ మీడియాలో పెళ్లి ఫొటోలు వైరల్ Read full story
Sun 13:54 వైభవ్ సూర్యవంశీ గాయం తీవ్రమైందా?.. క్లారిటీ ఇచ్చిన విక్రమ్ రాథోడ్ వైభవ్ గాయంపై ఆందోళన అవసరం లేదని స్పష్టీకరణ తొడ కండరాల గాయం తీవ్రమైనది కాదన్న ఆర్ఆర్ అసిస్టెంట్ కోచ్ ప్రస్తుతం వైభవ్ బాగానే ఉన్నాడని వెల్లడి అతను చాలా ప్రత్యేకమైన ఆటగాడంటూ కితాబు Read full story
Sun 13:34 పెట్రోల్, డీజిల్ కొరతతో బంకుల మూసివేత.. అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరతపై సీఎం చంద్రబాబు సమీక్ష ప్యానిక్ కొనుగోళ్లతో 50 శాతానికి పైగా పెరిగిన డిమాండ్ సరఫరా లేక 400కు పైగా పెట్రోల్ బంకులు మూసివేత ప్రజలు ఇబ్బంది పడకుండా తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశం సాయంత్రంలోగా నివేదిక ఇవ్వాలని అధికారులకు సీఎం డెడ్‌లైన్ Read full story
Sun 13:16 ట్రంప్ పాల్గొన్న విందులో కాల్పులు.. అదే హోటల్‌లో కేఏ పాల్.. ఆయన ఏమన్నారంటే..! వాషింగ్టన్‌లో ట్రంప్ పాల్గొన్న విందు వద్ద కాల్పుల కలకలం దుండగుడిని అదుపులోకి తీసుకున్న భద్రతా సిబ్బంది సంఘటన జరిగిన హోటల్‌లోనే ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ వీడియో సందేశం ద్వారా వివరాలు వెల్లడించిన పాల్ ప్రపంచంలో శాంతి కరువైందని ఆవేదన వ్యక్తం చేసిన కేఏ పాల్ Read full story