ఇవాంకా ట్రంప్ చార్మినార్ పర్యటన రద్దు
- చార్మినార్, గోల్కొండల్లో ఇవాంకాను పర్యటింపజేయాలని బావించిన టీఎస్ ప్రభుత్వం
- చార్మినార్ కు ఇవాంకా రాదని స్పష్టం చేసిన అమెరికా సెక్యూరిటీ
- గోల్కొండలో పర్యటించనున్న ఇవాంకా
చార్మినార్, గోల్కొండ ప్రాంతాల్లో పర్యటింపజేయించాలని, పాతబస్తీ గాజుల మార్కెట్లో షాపింగ్ చేయించాలని ఏర్పాట్లు చేసింది. అయితే, అమెరికా భద్రతా విభాగం దీనికి అంగీకరించలేదు. భద్రతా కారణాల వల్ల పాతబస్తీలో ఉన్న చార్మినార్ ను చూసేందుకు ట్రంప్ రావడం లేదని వారు స్పష్టం చేశారు. అయితే, రేపు మధ్యాహ్నం మాత్రం గోల్కొండ కోటను చూసేందుకు వెళతారని చెప్పారు.