ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • శ్రీలంక‌తో వ‌న్డే సిరీస్‌కు టీమిండియా కెప్టెన్‌గా రోహిత్ శ‌ర్మ
    Mon 17:07

    శ్రీలంక‌తో వ‌న్డే సిరీస్‌కు టీమిండియా కెప్టెన్‌గా రోహిత్ శ‌ర్మ

    • వ‌న్డే సిరీస్‌కు కోహ్లీకి విశ్రాంతి
    • విశ్రాంతి లేదంటూ ఇటీవ‌లే మండిప‌డ్డ కోహ్లీ
    • టెస్టు సిరీస్ త‌రువాత శ్రీలంక‌తో వ‌న్డే సిరీస్‌
    Read full story
  • రెండు కీలక పనులు నిర్వర్తించే విటమిన్ కె... ఏ ఆహారాల్లో లభిస్తుందంటే...?
    Sun 15:23

    రెండు కీలక పనులు నిర్వర్తించే విటమిన్ కె... ఏ ఆహారాల్లో లభిస్తుందంటే...?

    • ఎముకల బలం, గుండె ఆరోగ్యానికి విటమిన్ కె చాలా కీలకం
    • రక్తం గడ్డకట్టే ప్రక్రియలో విటమిన్ కె ప్రధాన పాత్ర పోషిస్తుంది
    • పాలకూర, బ్రోకోలీ వంటి ఆకుకూరల్లో ఇది సమృద్ధిగా లభిస్తుంది
    • ద్రాక్ష, కివీ వంటి పండ్ల ద్వారా కూడా విటమిన్ కె పొందవచ్చు
    • రోజువారీ ఆహారంలో వీటిని చేర్చడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు
    Read full story
  • 3 రోజుల్లో రూ.10 కోట్లు... రీ రిలీజ్ లోనూ దుమ్మురేపుతున్న ప్రభాస్ 'డార్లింగ్'
    Sun 14:58

    3 రోజుల్లో రూ.10 కోట్లు... రీ రిలీజ్ లోనూ దుమ్మురేపుతున్న ప్రభాస్ 'డార్లింగ్'

    • మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 10.44 కోట్లు వసూలు చేసిన డార్లింగ్
    • 16వ వార్షికోత్సవం సందర్భంగా 4Kలో రీ-రిలీజ్
    • రీ-రిలీజ్‌లో రెండో అతిపెద్ద ఓపెనింగ్ డే రికార్డు సాధించిన చిత్రం
    • థియేటర్ల వద్ద ప్రభాస్ అభిమానుల భారీ సంబరాలు
    • రీ-రిలీజ్‌లోనూ బాక్సాఫీస్ వద్ద ప్రభాస్ స్టామినా 
    Read full story
  • అంబానీ ఇంట రిహానా సందడి.. భారతీయ సంస్కృతికి ఫిదా!
    Sun 14:47

    అంబానీ ఇంట రిహానా సందడి.. భారతీయ సంస్కృతికి ఫిదా!

    • అంబానీ నివాసంలో రిహానాకు ప్రత్యేక ఆతిథ్యం
    • కుటుంబసభ్యులతో కలిసి లంచ్‌లో పాల్గొన్న పాప్ స్టార్
    • భారతీయ కళ, సంస్కృతిపై ఆసక్తి చూపిన రిహానా
    • 'ఫెంటి బ్యూటీ' బ్రాండ్ ప్రమోషన్ కోసం భారత్‌కు రాక
    Read full story
  • వైట్ హౌస్ కాల్పుల ఘటనపై ఎలాన్ మస్క్ స్పందన
    Sun 14:34

    వైట్ హౌస్ కాల్పుల ఘటనపై ఎలాన్ మస్క్ స్పందన

    • వైట్ హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్‌లో కాల్పుల కలకలం
    • ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన అధ్యక్షుడిని చంపడానికి కూడా తెగించారన్న మస్క్
    • వేదికపై నుంచి ట్రంప్ దంపతులను పక్కకు తీసుకెళ్లిన భద్రతా సిబ్బంది
    • కాల్పుల్లో గాయపడిన ఏజెంట్.. బుల్లెట్ ప్రూఫ్ వెస్ట్ ధరించడంతో సురక్షితం
    • నిందితుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్న అధికారులు
    Read full story
  • విందులో కాల్పులు... భద్రతా సిబ్బంది తీసుకెళుతుండగా కిందపడిపోయిన ట్రంప్... వీడియో ఇదిగో!
    Sun 14:15

    విందులో కాల్పులు... భద్రతా సిబ్బంది తీసుకెళుతుండగా కిందపడిపోయిన ట్రంప్... వీడియో ఇదిగో!

    • వైట్‌హౌస్ విందులో కాల్పుల కలకలం
    • భద్రతా సిబ్బంది తరలిస్తుండగా కిందపడిపోయిన ట్రంప్
    • ఉపాధ్యక్షుడు వాన్స్‌ను జాకెట్ పట్టుకుని లాగేసిన సిబ్బంది
    • కాల్పులకు పాల్పడిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్న సీక్రెట్ సర్వీస్
    • ట్రంప్ సహా అందరూ సురక్షితమని అధికారిక ప్రకటన
    Read full story
  • గంగుల కమలాకర్ కుమారుడి వివాహంలో మెగాస్టార్ చిరంజీవి సందడి
    Sun 14:14

    గంగుల కమలాకర్ కుమారుడి వివాహంలో మెగాస్టార్ చిరంజీవి సందడి

    • హైదరాబాద్‌లో ఘనంగా జరిగిన గంగుల కమలాకర్ కుమారుడి వివాహం
    • వేడుకకు ప్రత్యేక అతిథిగా హాజరైన మెగాస్టార్ చిరంజీవి
    • నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపిన చిరు
    • చిరంజీవి రాకతో పెళ్లి వేడుకలో సందడి.. సోషల్ మీడియాలో పెళ్లి ఫొటోలు వైరల్
    Read full story
  • వైభవ్ సూర్యవంశీ గాయం తీవ్ర‌మైందా?.. క్లారిటీ ఇచ్చిన విక్రమ్ రాథోడ్
    Sun 13:54

    వైభవ్ సూర్యవంశీ గాయం తీవ్ర‌మైందా?.. క్లారిటీ ఇచ్చిన విక్రమ్ రాథోడ్

    • వైభవ్ గాయంపై ఆందోళన అవసరం లేదని స్పష్టీక‌ర‌ణ‌
    • తొడ కండరాల గాయం తీవ్రమైనది కాదన్న‌ ఆర్ఆర్‌ అసిస్టెంట్ కోచ్ 
    • ప్ర‌స్తుతం వైభవ్ బాగానే ఉన్నాడ‌ని వెల్ల‌డి
    • అతను చాలా ప్రత్యేకమైన ఆటగాడంటూ కితాబు
    Read full story
  • పెట్రోల్, డీజిల్ కొరతతో బంకుల మూసివేత.. అధికారులకు సీఎం చంద్ర‌బాబు కీలక ఆదేశాలు
    Sun 13:34

    పెట్రోల్, డీజిల్ కొరతతో బంకుల మూసివేత.. అధికారులకు సీఎం చంద్ర‌బాబు కీలక ఆదేశాలు

    • రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరతపై సీఎం చంద్రబాబు సమీక్ష
    • ప్యానిక్ కొనుగోళ్లతో 50 శాతానికి పైగా పెరిగిన డిమాండ్
    • సరఫరా లేక 400కు పైగా పెట్రోల్ బంకులు మూసివేత
    • ప్రజలు ఇబ్బంది పడకుండా తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశం
    • సాయంత్రంలోగా నివేదిక ఇవ్వాలని అధికారులకు సీఎం డెడ్‌లైన్
    Read full story
  • ట్రంప్ పాల్గొన్న విందులో కాల్పులు.. అదే హోటల్‌లో కేఏ పాల్.. ఆయ‌న‌ ఏమ‌న్నారంటే..!
    Sun 13:16

    ట్రంప్ పాల్గొన్న విందులో కాల్పులు.. అదే హోటల్‌లో కేఏ పాల్.. ఆయ‌న‌ ఏమ‌న్నారంటే..!

    • వాషింగ్టన్‌లో ట్రంప్ పాల్గొన్న విందు వద్ద కాల్పుల కలకలం
    • దుండగుడిని అదుపులోకి తీసుకున్న భద్రతా సిబ్బంది
    • సంఘటన జరిగిన హోటల్‌లోనే ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్
    • వీడియో సందేశం ద్వారా వివరాలు వెల్లడించిన పాల్
    • ప్రపంచంలో శాంతి కరువైందని ఆవేదన వ్యక్తం చేసిన కేఏ పాల్
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV