బెంగళూరులో కీచక పర్వం.. ఇళ్లలోకి ప్రవేశించి సామూహిక అత్యాచారాలు!
- ఇద్దరు మహిళలపై సామూహిక అత్యాచారం
- ఇళ్లలో ఒంటరిగా ఉండే మహిళలే టార్గెట్
- నిందితుల కోసం గాలిస్తున్న పోలీసులు
తాజాగా శుక్రవారం రాత్రి నేపాల్ యువతిపై ఆరుగురు అత్యాచారానికి ఒడిగట్టారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న ఆమెను గ్రామానికి దూరంగా ఉన్న పాడుబడిన ఇంట్లోకి బలవంతంగా తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారు. అనంతరం ఆమె కాళ్లు కదపకుండా పెద్ద బండరాయిని ఉంచి పరారయ్యారు. ఉదయం ఆమె కేకలు విన్న స్థానికులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాగా, రాఘవేంద్రపై హత్య, హత్యాయత్నం, దోపిడీలకు సంబంధించి పది కేసులు ఉన్నాయి.