'ఆనందాన్ని ఎవరు కోరుకోరు?' అనే యాడ్లో కనిపించే పాప ఇప్పుడెలా ఉందో చూడండి!
- సీరియళ్లు, సినిమాలతో బిజీ అయిన సిమ్రన్ నటేకర్
- ఎన్నో ఏళ్లుగా థియేటర్లలో కనిపిస్తున్న నటి
- చాలా ప్రకటనల్లో కనిపించిన సిమ్రన్
అంత చిన్నవయసులో తన మొదటి ప్రకటనలోనే నటనతో ఆకట్టుకున్న ఆ పాప పేరు సిమ్రన్ నటేకర్. ఇప్పుడు సీరియళ్లు, సినిమాలు, ప్రకటనలతో చాలా బిజీగా ఉంది. 'చిన్నారి పెళ్లికూతురు' సీరియల్లో పూజ పాత్ర పోషించింది ఆ పాపే. ఆ సీరియల్ మాత్రమే కాదు పెహ్రేదార్ పియా కీ, లవ్ జిందగీ, హాథిమ్ వంటి చాలా సీరియళ్లలో, 150కి పైగా ప్రకటనల్లో సిమ్రన్ కనిపించింది. ధావత్-ఎ-ఇష్క్, క్రిష్ 3, ఖైదీ బ్యాండ్ వంటి సినిమాల్లో కూడా నటించింది.