Tue 10:42 సంజయ్ లీలా భన్సాలీని పెళ్లి చేసుకుంటా... బిగ్‌బాస్ ఫన్నీ గేమ్‌లో భాగంగా వెల్లడించిన దీపికా పదుకునే డేట్, మ్యారీ, కిల్ గేమ్ ఆడించిన సల్మాన్ ఖాన్ ఆకట్టుకున్న సల్లూ భాయ్, దీపికాల ఆఫ్‌బీట్ డ్యాన్స్ 'పద్మావతి' ప్రచారం కోసం బిగ్‌బాస్ కార్యక్రమానికి విచ్చేసిన నటి Read full story
Sun 11:05 2029లోపే మహిళా రిజర్వేషన్లు.. మద్దతు కోరుతూ పార్టీలకు ప్రధాని మోదీ లేఖ మహిళా రిజర్వేషన్ల అమలుపై ప్రధాని మోదీ ప్రత్యేక దృష్టి 2029 ఎన్నికలలోపే అమలు చేసేందుకు సన్నాహాలు మద్దతు కోరుతూ పార్టీల ఫ్లోర్ లీడర్లకు ప్రధాని లేఖ ఈ నెల 16 నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు 2011 జనాభా లెక్కల ఆధారంగా రిజర్వేషన్ల ప్రతిపాదన Read full story
Sun 10:56 చైనాకు ట్రంప్ ‘సీరియస్’ వార్నింగ్ ఇరాన్‌కు ఆయుధాలిస్తే భారీ మూల్యం తప్పదని హెచ్చరిక సైనిక చర్య, ఆర్థిక ఆంక్షలు తప్పవని స్పష్టం చేసిన అమెరికా ఆరోపణలను ఖండించిన చైనా.. ఆయుధాలు పంపలేదని వివరణ Read full story
Sun 10:43 సీఎస్‌కే-ఢిల్లీ మ్యాచ్‌లో హైడ్రామా.. అంపైర్‌పై ఆటగాళ్ల ఆగ్రహం.. అసలేం జరిగిందంటే..! ఐపీఎల్ 2026లో తొలి విజయం సాధించిన చెన్నై ఢిల్లీ క్యాపిటల్స్‌పై 23 పరుగుల తేడాతో గెలుపు మ్యాచ్‌లో హైలైట్‌గా నిలిచిన గ్లౌవ్స్ వివాదం అంపైర్ నిర్ణయంపై స్టబ్స్, నితీశ్ రాణా తీవ్ర అసహనం ఔటైన కోపంతో డ్రెస్సింగ్ రూమ్‌లో హెల్మెట్ విసిరికొట్టిన స్టబ్స్ Read full story
Sun 10:38 చర్చలు విఫలం.. ఏం జరగబోతోందనే టెన్షన్ లో పశ్చిమాసియా యుద్ధం మళ్లీ మొదలవుతుందని విశ్లేషకుల అంచనా హర్మూజ్ జలసంధి మళ్లీ మూతపడనుందనే ఆందోళనలు రంగంలోకి ఇరాన్ మిత్ర దేశాలు.. నేరుగా మద్దతు! Read full story
Sun 10:21 'జన నాయగన్' లీక్.. మాకేం సంబంధం లేదన్న సెన్సార్ బోర్డ్ విజయ్ 'జన నాయగన్' సినిమా లీక్ వివాదం తమ ప్రమేయం లేదంటూ సీబీఎఫ్‌సీ అధికారిక ప్రకటన సినిమా డిజిటల్ ప్రింట్‌ను మార్చిలోనే నిర్మాతలకు ఇచ్చామన్న బోర్డు లీకైన కంటెంట్ షేర్ చేయొద్దని హెచ్చరించిన చిత్ర నిర్మాతలు విజయ్‌కు మద్దతుగా నిలిచిన చిరు, రజనీకాంత్, కమల్ హాసన్ Read full story
Sun 10:03 శ్రీవారి ఖజానాకు కాసుల వర్షం.. రికార్డు స్థాయిలో పెరిగిన భక్తుల దర్శనాలు 2025-26లో తిరుమలలో రికార్డు స్థాయిలో పెరిగిన భక్తుల దర్శనాలు శ్రీవారి హుండీ ఆదాయం రూ.1420 కోట్లు దాటి సరికొత్త రికార్డు ఏఐ కమాండ్ కంట్రోల్ సెంటర్‌తో దర్శనాల పర్యవేక్షణ, రద్దీ నియంత్రణ గదుల కేటాయింపు ఆదాయం కూడా రూ.141 కోట్లకు వృద్ధి Read full story
Sun 09:46 తెలంగాణలో నేడు ఇంటర్ రిజల్ట్స్.. ఏపీలో ఎప్పుడంటే? ఈ నెల 18 లేదా 19న ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఇప్పటికే పూర్తయిన జవాబు పత్రాల మూల్యాంకనం నేడు తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదలవుతుండటంతో పెరిగిన ఆసక్తి పరీక్షల నిర్వహణ ఆలస్యం వల్లే ఫలితాల్లో కొంత జాప్యం ఒకటి, రెండు రోజుల్లో ఇంటర్ బోర్డు నుంచి అధికారిక ప్రకటన Read full story
Sun 09:34 సియాటెల్ నగరంలో స్వామి వివేకానంద విగ్రహం.. అమెరికాలో ఇదే ప్రప్రథమం అమెరికాలోని సియాటెల్ నగరంలో స్వామి వివేకానంద విగ్రహావిష్కరణ అమెరికా నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు కావడం ఇదే ప్రప్రథమం భారత్, అమెరికా మధ్య సాంస్కృతిక సంబంధాలను బలోపేతం చేసే చర్యగా అభివర్ణన ఈ విగ్రహాన్ని బహూకరించిన భారత సాంస్కృతిక సంబంధాల మండలి ఈ విగ్రహాన్ని రూపొందించిన ప్రఖ్యాత శిల్పి నరేశ్ కుమార్ కుమావత్ Read full story
Sun 09:21 మరో ఆసక్తికర కథతో తిరువీర్.. ‘పాపం ప్రతాప్’ ట్రైలర్ చూశారా? సాధారణ యువకుడి జీవితంలోని వినోదాత్మక సంఘటనల నేపథ్యం ఆసక్తి రేకెత్తిస్తున్న కథ, కథనాలు ఈ నెల 17న థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా మూవీ విడుదల Read full story