shankar: బాలయ్యకు అవార్డు ఓకే... కానీ 'లెజండ్' ఉత్తమ చిత్రం ఎలా?: శంకర్

షార్ట్స్‌లో చూడండి
ఓ హీరోగా బాలకృష్ణ పడిన కష్టానికి ఉత్తమ నటుడి అవార్డు ఇవ్వడం పట్ల ఎవరికీ ఎలాంటి అభ్యంతరాలు లేవని, అయితే మంచి కుటుంబ కథాంశాలున్న ఎన్నో చిత్రాలను వదిలేసి 'లెజండ్'ను ఉత్తమ చిత్రంగా ప్రకటించడంపైనే అత్యధిక అభ్యంతరాలు వస్తున్నాయని టాలీవుడ్ ప్రముఖుడు శంకర్ వ్యాఖ్యానించారు. సినిమాలు చూసి అవార్డులు ఇచ్చినట్టు కనిపించడం లేదని అభిప్రాయపడ్డారు. అన్ని రకాల ఎమోషన్స్ ను క్యారీ చేసేవారికే దక్కాల్సిన అవార్డులు, కొంతమంది దగ్గరి వారికే దక్కాయని అన్నారు.
Go Back to Shorts
shankar
nandi awards

More Telugu News