వ్యాపారానికి కాదేదీ అనర్హం... 2.5 మిలియన్ యూరోలకు కన్యత్వాన్ని విక్రయించిన యువతి!
- జర్మనీకి చెందిన సిండ్రెల్లా వెబ్ సైట్ ద్వారా కన్యత్వ విక్రయం
- గతేడాది 2 మిలియన్ యూరోలకు కన్యత్వం విక్రయించిన రొమేనియన్ మోడల్
- అబుదాబీ వ్యాపారికి 2.5 మిలియన్ యూరోలకు కన్యత్వాన్ని విక్రయించిన అమెరికా మోడల్ గిసెల్లీ
గతేడాది ఇదే వెబ్ సైట్ రొమేనియన్ మోడల్ అలెగ్జాండ్రా కేప్రిన్ కన్యత్వాన్ని 2 మిలియన్ యూరోలకు హాంగ్ కాంగ్ కు చెందిన వ్యాపారికి విక్రయించింది. కాగా, దీనిపై గిసెల్లీ మాట్లాడుతూ, ఆ డబ్బును తన యూనివర్సిటీ ట్యూషన్ ఫీజు చెల్లించేందుకు వాడుతానని తెలిపింది. తన కన్యత్వం అమ్మకం ద్వారా తన చదువు కల నెరవేరుతున్నందుకు ఆనందంగా ఉందని చెప్పింది.