Fri 15:18 పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కార్తీ దుమ్మురేపేశాడట! 'ఖాకి' టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు కార్తీ ఆయన నటన అదుర్స్ అంటూ టాక్ భావోద్వేగాలు బాగా పండించాడంటూ ప్రశంసలు హిట్ ఖాయమనే అభిప్రాయాలు Read full story
Sat 18:15 అలాంటి ప్రపంచాన్ని ఎప్పుడూ చూడలేదు: 'టాక్సిక్' పై రుక్మిణీ వసంత్ టాక్సిక్' సినిమా స్కేల్ తాను ఎప్పుడూ చూడని స్థాయిలో ఉందన్న రుక్మిణీ వసంత్ యశ్, దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ కలిసి ఓ కొత్త ప్రపంచాన్ని నిర్మిస్తున్నారని వెల్లడి ఈ సినిమాకు ప్రేక్షకుల స్పందన ఎలా ఉంటుందో చూడాలని ఆసక్తిగా ఉందన్న నటి యశ్, నయనతార, కియారా అద్వానీ వంటి భారీ తారాగణంతో 'టాక్సిక్' Read full story
Sat 18:02 అరుణ్ జైట్లీ స్టేడియంలో కేఎల్ రాహుల్ రికార్డుల మోత ఐపీఎల్‌లో 152* పరుగులతో రాహుల్ అద్భుత ఇన్నింగ్స్ ఐపీఎల్ లో ఓ భారత బ్యాటర్ అత్యధిక వ్యక్తిగత స్కోరు ఇదే! లీగ్ చరిత్రలో ఇది మూడో అత్యధిక వ్యక్తిగత స్కోరు మొత్తం పరుగుల జాబితాలో ఐదో స్థానానికి చేరిక వెయ్యికి పైగా పరుగులు చేసిన వారిలో రెండో అత్యుత్తమ యావరేజ్ Read full story
Sat 18:00 అందుకే ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి బయటకు వచ్చాం: రాఘవ్ చద్దా కేజ్రీవాల్ విధానాల కారణంగానే బయటకు వచ్చామన్న రాఘవ్ చద్దా ఆమ్ ఆద్మీ పార్టీ ప్రస్తుతం సరైన మార్గంలో వెళ్లడం లేదని వ్యాఖ్య పార్టీ కోసం కష్టపడిన వారు వీడాల్సి వస్తోందన్న రాఘవ్ చద్దా Read full story
Sat 17:58 విజయసాయిరెడ్డి రాజకీయ జీవితం ముగిసిన వ్యక్తి.. మళ్లీ ఎందుకు బతికిస్తారు?: డోలా బాల వీరాంజనేయస్వామి ఏపీలో థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తానన్న విజయసాయి సొంత పార్టీ నుంచే గెంటిబడ్డ వ్యక్తి విజయసాయి అని డోలా ఎద్దేవా జైలు శిక్ష అనుభవించిన విషయాన్ని కూడా విజయసాయి గుర్తుంచుకోవాలని వ్యాఖ్య Read full story
Sat 17:37 కేఎల్ రాహుల్ విశ్వరూపం... ఢిల్లీ క్యాపిటల్స్ కళ్లు చెదిరే స్కోరు పంజాబ్ కింగ్స్‌పై చెలరేగిన ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్లు కేవలం 67 బంతుల్లో 152 పరుగులతో అజేయంగా నిలిచిన కేఎల్ రాహుల్ ఐపీఎల్‌లో రాహుల్‌కు ఇది ఆరో సెంచరీ రాహుల్, నితీశ్ రాణా కలిసి రెండో వికెట్‌కు 220 పరుగుల భాగస్వామ్యం 20 ఓవర్లలో 2 వికెట్లకు 264 పరుగుల భారీ స్కోరు చేసిన ఢిల్లీ Read full story
Sat 17:27 'ఠాగూర్' సినిమా చేజారడం బాధించింది: రాజశేఖర్ 'ఠాగూర్' ఒరిజినల్ మూవీ విజయ్ కాంత్ నటించిన 'రమణ' చిత్రం ఈ సినిమా రీమేక్ హక్కుల కోసం గట్టిగా ప్రయత్నించిన రాజశేఖర్ చివరకు చిరంజీవి, వినాయక్ దర్శకత్వంలో 'ఠాగూర్'గా వచ్చిన చిత్రం Read full story
Sat 17:25 మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు నివాసంలో సిట్ సోదాలు... అక్కడే విచారణ! ఏపీ మద్యం రవాణా స్కామ్ కేసులో మాజీ మంత్రి కారుమూరి విచారణ హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో నాలుగు గంటల పాటు ప్రశ్నించిన సిట్ ప్రభుత్వానికి రూ.250 కోట్ల నష్టం వాటిల్లినట్లు ఆరోపణలు కారుమూరి, ఆయన కుమారుడిపై కేసు నమోదు చేసిన అధికారులు మిథున్ రెడ్డికి చెందిన పీఎల్‌ఆర్ ప్రాజెక్టు సంస్థలో ఈడీ సోదాలు Read full story
Sat 17:22 కవిత పార్టీ ప్రకటన... స్పందించిన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్ని పార్టీలు పుట్టుకువచ్చినా బీజేపీకి ఇబ్బంది లేదన్న రామచందర్ రావు తెలంగాణలో బీజేపీకి మంచి వాతావరణం ఉందని వ్యాఖ్య తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా Read full story
Sat 17:05 రాజకీయ సంచలనం నడుమ... మరోసారి తెరపైకి రాఘవ్ చద్దా-పరిణీతి చోప్రా ప్రేమకథ! ఆప్ ను వీడి బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించిన రాఘవ్ చద్దా దీంతో మరోసారి తెరపైకి వచ్చిన పరిణీతి చోప్రాతో ఆయన ప్రేమకథ లండన్‌లో తొలిసారి కలిసినప్పుడే రాఘవ్‌నే పెళ్లి చేసుకుంటానని పరిణీతి నిర్ణయం అతని గురించి గూగుల్‌లో వెతికి వివరాలు తెలుసుకున్న బాలీవుడ్ నటి సినిమా, రాజకీయ రంగాల జంటగా ప్రత్యేక గుర్తింపు Read full story