స్మార్ట్‌ఫోన్ ఉపయోగిస్తే ఏకాగ్రతకు ప్రమాదం.. మెదడు పనితీరుపై ప్రభావం
- తేల్చి చెప్పిన యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ పరిశోధకులు
- వాలంటీర్లపై ప్రయోగం
- వాలంటీర్ల పనితీరు, ఏకాగ్రతలో మార్పులు
తాము వాలంటీర్లపై ప్రయోగాత్మకంగా పరీక్షలు జరిపామని, ఇందులో 800 మంది మొబైల్‌ఫోన్ ఉపయోగించేవారిని ఎంపిక చేశామని చెప్పారు. వాలంటీర్ల పనితీరును, మొబైల్ అందుబాటులో ఉన్నపుడు పనిలో, ఏకాగ్రతలో కలిగే మార్పులను పరిశీలించామని తెలిపారు. దీంతో ఈ విషయం తేలిందని అంటున్నారు.