అగ్రిగోల్డ్ ఆస్తుల వేలం షెడ్యూల్ ఇది!
- 32 లక్షల మందిని నట్టేట ముంచిన అగ్రిగోల్డ్
- రూ. 6 వేల కోట్ల బకాయిలు
- 29 వరకూ బిడ్డింగ్ దరఖాస్తులు
- 30 నుంచి డిసెంబర్ 6 వరకూ వేలం
ఆసక్తగలవారు బిడ్డింగ్ లో పాల్గొనేందుకు దరఖాస్తు చేసుకోవాలని కోరింది. కాగా, దేశవ్యాప్తంగా 32 లక్షల మంది ఖాతాదారులకు రూ. 6 వేల కోట్లకు పైగా అగ్రిగోల్డ్ చెల్లించాల్సి వుందన్న సంగతి తెలిసిందే. ఈ సంస్థలో పెట్టుబడులు పెట్టిన వారు, సమీప పోలీసు స్టేషన్లలో సాక్ష్యాలతో కూడిన వివరాలు అందించి, రిజిస్టర్ చేసుకోవాలని గత నెల 12న చంద్రబాబు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. నవంబర్ 20 లోగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని ప్రభుత్వం కోరింది.