'పద్మావతి' విడుదలను నిరసిస్తూ.. డిసెంబర్ 1న భారత్ బంద్ కు పిలుపు!
- 'పద్మావతి' సినిమాకు నిరసనల సెగ
- భారత్ బంద్ కు పిలుపునిచ్చిన రాజ్ పుత్ కర్ణి సేన
- విడుదలను అడ్డుకుని తీరుతామంటూ హెచ్చరిక
ఈ ఉదయం బెంగళూరులో ఈ సేనకు చెందిన సభ్యులు సినిమాకు వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే రామ్ కదమ్ మాట్లాడుతూ, సినిమా విడుదలను అడ్డుకుని తీరుతామని చెప్పారు.