01 Wed 08:29 ‘పద్మావతి’ ఎఫెక్ట్: మాల్‌ను ధ్వంసం చేసిన కర్ణిసేన రోజురోజుకు పెరుగుతున్న ‘పద్మావతి’ సెగలు మాల్‌ను ధ్వంసం చేసిన కర్ణిసేన కార్యకర్తలు ఎనిమిదిమంది అరెస్ట్
02 Tue 13:33 కేంద్ర మంత్రి పదవికి జార్జి కురియన్ రాజీనామా జూన్ 21న ముగిసిన కురియన్ రాజ్యసభ సభ్యత్వం కురియన్ ను రాజ్యసభకు తిరిగి నామినేట్ చేయని బీజేపీ కేంద్ర మంత్రివర్గంలో ఉన్న ఏకైక క్రిస్టియన్ కురియన్
03 Tue 13:26 అమ్మ నగలమ్మి కిట్ కొనిచ్చింది.. నా క్రికెట్ ప్రయాణం వెనుక ఆమె త్యాగం ఉంది: భారత పేసర్ క్రాంతి గౌడ్ క్రికెట్ కిట్ కోసం తన తల్లి నగలు అమ్మిందని చెప్పిన క్రాంతి గౌడ్ ఎంపీలోని ఓ చిన్న గ్రామం నుంచి వచ్చి ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానని వెల్లడి కుటుంబ సభ్యుల మద్దతు వల్లే ఈ స్థాయికి చేరానని స్పష్టీకరణ ప్రపంచకప్‌లో రాణించడంతో తన గ్రామంలో క్రికెట్ అకాడమీ ఏర్పాటైందని హర్షం తనను చూసి ఎందరో అమ్మాయిలు క్రికెట్‌లోకి రావడం గర్వంగా ఉందన్న క్రాంతి
04 Tue 13:20 పెరియార్ నాస్తికత్వాన్ని మేం అంగీకరించలేదు.. దేవుడిని నమ్ముతాం: విజయ్ పెరియార్ నాస్తికత్వాన్ని అంగీకరించలేదన్న విజయ్ దేవుడిపై తమకు విశ్వాసం ఉందని స్పష్టీకరణ అంబేడ్కర్, కామరాజ్ సిద్ధాంతాలే స్ఫూర్తి అన్న సీఎం 2026 ఎన్నికల్లో 35% ఓట్లు సాధించామని వెల్లడి మాజీ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేసిన విజయ్
05 Tue 13:06 నాన్న వెంటిలేటర్‌పై ఉన్నారు.. జగన్‌కు పట్టదా?: ముద్రగడ కుమార్తె క్రాంతి ఆవేదన హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ముద్రగడ ఆయన కోలుకుంటున్నారని చెబుతున్న కుటుంబ సభ్యులు పరామర్శకు రాలేదంటూ వైఎస్ జగన్‌పై ఆమె తీవ్ర స్థాయిలో విమర్శలు తన తండ్రికి క్యాన్సర్ అని, సోదరుడు ఎవరినీ కలవనీయడం లేదన్న క్రాంతి గతంలో క్యాన్సర్ వార్తలను ఖండించిన ముద్రగడ పద్మనాభం
06 Tue 13:03 2,600 ఏళ్ల క్రితమే 1,120 వ్యాధుల నమోదు.. భారత వైద్యుడికి స్కాట్లాండ్ అరుదైన గౌరవం స్కాట్లాండ్‌లో సుశ్రుతుడి విగ్రహావిష్కరణ 2,600 ఏళ్ల క్రితం సుశ్రుత సంహిత రచన 1,120 వ్యాధుల వివరాల నమోదు 300కుపైగా శస్త్రచికిత్స విధానాల ప్రస్తావన భారత వైద్య విజ్ఞానానికి ప్రపంచ గుర్తింపు
07 Tue 12:54 ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనకు బయల్దేరిన టీమిండియా టీ20 ప్రపంచకప్ తర్వాత శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో తొలి సిరీస్ సచిన్ రికార్డును బద్దలు కొట్టి జట్టులోకి వచ్చిన 15 ఏళ్ల వైభవ్ వన్డే జట్టుకు శుభ్‌మన్ గిల్ కెప్టెన్.. తిరిగి జట్టులోకి విరాట్ కోహ్లీ సిరాజ్ స్థానంలో ప్రసిధ్ కృష్ణ.. జట్టులోకి హర్షిత్ రాణా, రవి బిష్ణోయ్
08 Tue 12:50 బరువులు ఎత్తేవారు ఎక్కువకాలం జీవిస్తారా? కొత్త అధ్యయనంలో ఆసక్తికర విషయాలు వారానికి 90-120 నిమిషాల వెయిట్ ట్రైనింగ్ చేయాలుంటున్న అధ్యయనం అలా చేస్తే మరణ ప్రమాదం 13% తగ్గొచ్చు గుండె జబ్బుల వల్ల మరణించే ప్రమాదం 19% తగ్గుతుంది డిమెన్షియా వంటి నరాల వ్యాధుల ప్రమాదం 27% తగ్గినట్లు గుర్తింపు వెయిట్ ట్రైనింగ్‌తో పాటు ఏరోబిక్ వ్యాయామాలు చేస్తే ఇంకా ప్రయోజనం
09 Tue 12:47 పెన్ రీఫిల్‌కు 'జెడ్ ప్లస్' సెక్యూరిటీ.. ముంబై ఎయిర్‌పోర్ట్ వీడియో వైరల్! ముంబై ఎయిర్‌పోర్ట్‌లో పెన్ను రీఫిల్‌కు తాడు కట్టడంపై బ్లాగర్ వీడియో దీనికి 'జెడ్ ప్లస్ సెక్యూరిటీ' ఉందంటూ వ్యంగ్యంగా వ్యాఖ్య ఇది దేశ ప్రతిష్ఠకు సంబంధించిన విషయమని పోస్ట్‌లో ఆవేదన సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావడంతో స్పందించిన అధికారులు దిద్దుబాటు చర్యలు తీసుకున్న ముంబై ఎయిర్‌పోర్ట్ యాజమాన్యం
10 Tue 12:44 జగన్ చుట్టూ తిరిగేలా కాపు నేతలను ఉచ్చులోకి లాగుతున్నారు: వైసీపీపై మంత్రి నిమ్మల ఫైర్ కులాలు, మతాల మధ్య జగన్ చిచ్చుపెడుతున్నారన్న జగన్ అంబటి, పేర్ని నాని, గుడివాడ అమర్‌నాథ్ లాంటి వారితో తప్పులు చేయించారని విమర్శ పాస్టర్లను అడ్డుపెట్టుకుని మతాల మధ్య చిచ్చు పెట్టాలని చూశారని మండిపాటు