'హలో' నుంచి న్యూ పోస్టర్ .. టీజర్ రిలీజ్ డేట్ ఖరారు
- విక్రమ్ కుమార్ దర్శకత్వంలో 'హలో'
- ఆసక్తితో ఎదురుచూస్తోన్న అక్కినేని ఫ్యాన్స్
- ఈ సినిమా నుంచి న్యూ పోస్టర్ రిలీజ్
- టీజర్ విడుదల ఈ నెల 16న
దాంతో ఈ రోజున టీజర్ వదులుతారని అంతా అనుకున్నారు. కానీ అఖిల్ టీజర్ రిలీజ్ డేట్ మాత్రమే చెప్పాడు. ఈ నెల 16వ తేదీన టీజర్ ను రిలీజ్ చేస్తామని చెప్పిన అఖిల్, ఈ సినిమా నుంచి మరో కొత్త పోస్టర్ ను రిలీజ్ చేశాడు. ఈ పోస్టర్ కూడా యూత్ ను ఆకట్టుకునేలా వుంది. ఈ టీజర్ తో ఈ సినిమాపై అంచనాలు మరింతగా పెరుగుతాయనీ, ఈ సినిమా తనకి భారీ సక్సెస్ ను ఇస్తుందనే నమ్మకంతో అఖిల్ వున్నాడు. ఆయన నమ్మకాన్ని ఈ సినిమా ఎంతవరకూ నిలబెడుతుందో చూడాలి మరి.