విమానాన్ని హైజాక్ చేస్తానంటూ ప్రయాణికుడి బెదిరింపు
- కేరళలోని కొచ్చి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ఘటన
- సదరు ప్రయాణికుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించిన సిబ్బంది
- రెండు గంటలు ఆలస్యంగా బయలుదేరిన జెట్ ఎయిర్వేస్ విమానం
ఈ ఘటనపై స్పందించిన జెట్ ఎయిర్వేస్ అధికారులు.. ప్రయాణికుల భద్రతకు సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పారు. ఇటీవల జెట్ ఎయిర్వేస్కు చెందిన విమానంలోని వాష్‌రూమ్‌లో ఓ ప్రయాణికుడు బెదిరింపు లేఖను ఉంచి కలకలం రేపిన విషయం తెలిసిందే. ఆ ఘటన మరవకముందే ఈ ఘటన చోటు చేసుకుంది.