01 Mon 16:48 బీసీలందరూ ఏకమై చంద్రబాబుకి దమ్మును చూపించి, జగన్‌ను గెలిపించాలి: ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ఏడవ రోజుకు చేరుకున్న వైఎస్ జగన్ యాత్ర ప్రస్తుతం కడప జిల్లాలోని కానగూడురులో వైసీపీ అధినేత బీసీలు వైఎస్సార్ రుణం తీర్చుకోవాల్సిన సమయం వస్తుంది ఆయన పాలనలో ఫీజు రీయింబర్స్‌మెంట్ వల్ల లాభ పడ్డారని గుర్తు తెచ్చుకోవాలి
02 Sat 13:33 ఫుట్ బాల్ దిగ్గజం మెస్సీపై అల్జీరియా ఫిర్యాదు ఫిఫా వరల్డ్ కప్ తొలి మ్యాచ్ లోనే విజృంభించిన మెస్సీ హ్యాట్రిక్ గోల్స్ తో అల్జీరియాను చిత్తు చేసిన అర్జెంటీనా మెస్సీ ఫౌల్ చేసినా రిఫరీ అతనికి రెడ్ కార్డ్ ఇవ్వలేదంటూ అల్జీరియా ఫిర్యాదు
03 Sat 13:29 ఓవైపు కాంగ్రెస్ విమర్శలు.. మరోవైపు మోదీకి థరూర్ మద్దతు! నావికుల భద్రతపై మోదీకి థరూర్ మద్దతు ట్రంప్‌తో ఈ అంశాన్ని ప్రధాని ప్రస్తావించారన్న కాంగ్రెస్ ఎంపీ మోదీ ఎందుకు మౌనం వహించారన్న కాంగ్రెస్ విమర్శలు రాజకీయంగా బీజేపీకి కలిసొచ్చిన థరూర్ వ్యాఖ్యలు ఒమన్ ఘటనలో ముగ్గురు భారత నావికుల మృతి
04 Sat 13:26 క్లీన్‌స్వీప్‌పై భారత్ కన్ను.. చివరి వన్డేలో ముందుగా ఆఫ్ఘన్ బ్యాటింగ్.. టీమిండియాలో ఒక మార్పు భారత్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య చెన్నైలో మూడో వన్డే టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆఫ్ఘన్ కెప్టెన్ ఇప్పటికే 2-0 ఆధిక్యంతో సిరీస్ గెలుచుకున్న టీమిండియా గాయం నుంచి కోలుకుని జట్టులోకి తిరిగి వచ్చిన హర్షిత్ రాణా ఈ మ్యాచ్‌లో కూడా గెలిచి సిరీస్ క్లీన్‌స్వీప్‌పై భారత్ గురి
05 Sat 13:12 మా సినిమాకు ‘ఏ’ సర్టిఫికెట్ ఎందుకు ఇచ్చారో అర్థం కావడం లేదు: షాహిద్ కపూర్ ఆవేదన షాహిద్, రష్మిక, కృతి సనన్ కాంబినేషన్లో 'కాక్‌టెయిల్ 2' మూవీ ఈ సినిమాకు 'ఏ' సర్టిఫికెట్ ఇచ్చిన సెన్సార్ బోర్డు ఈ చిత్రంలో ఒక్క అసభ్యకరమైన సన్నివేశం కూడా లేదన్న షాహిద్
06 Sat 13:10 ఇంగ్లాండ్‌తో వన్డేలకు హార్దిక్ దూరం.. మళ్లీ ఫిట్‌నెస్ సమస్య! పూర్తి ఫిట్‌నెస్ సాధించని పాండ్య వెన్ను గాయం నుంచి కోలుకుంటున్న వైనం క్వాడ్రిసెప్స్ గాయంతో మళ్లీ ఇబ్బంది 2027 ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకొని ప్రత్యామ్నాయంపై బీసీసీఐ దృష్టి నితీష్ కుమార్ రెడ్డిపై ఆశలు
07 Sat 13:09 ఉండవల్లిలో 'యోగాంధ్ర' కార్యక్రమం.. ఫొటోలు ఇవిగో! ఉండవల్లి గుహల వద్ద 'యోగాంధ్ర' కార్యక్రమం ముఖ్య అతిథులుగా సీఎం చంద్రబాబు, యోగా గురు రాందేవ్ చంద్రబాబును కర్మయోగి అంటూ కొనియాడిన రాందేవ్ మోదీ లక్ష్యాలకు సీఎం సహకారం అద్భుతమన్న యోగా గురు ఆసక్తిగా యోగాసనాలను తిలకించిన ముఖ్యమంత్రి
08 Sat 12:44 'నా జీవిత భాగస్వామిగా దొరకడం నా అదృష్టం'.. అర్ధాంగి భువనేశ్వరికి సీఎం చంద్రబాబు భావోద్వేగ బర్త్‌డే విషెస్ భార్య, తల్లి, వ్యాపారవేత్తగా ఆమె మా జీవితాల్లో వెలుగు నింపారని కొనియాడిన సీఎం భువనేశ్వరి దయ, కరుణ ఎందరికో ఆదర్శమని ప్రశంస నీలాంటి వ్యక్తి జీవిత భాగస్వామిగా లభించడం నా అదృష్టమంటూ పోస్ట్
09 Sat 12:43 యోగా ఒక మతానికి పరిమితం కాదు.. అలా చూడటం మూర్ఖత్వం: వెంకయ్య నాయుడు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ వేదికగా యోగా ఉత్సవాలు ప్రపంచానికి భారత్ అందించిన గొప్ప కానుక యోగా అన్న వెంకయ్య నాయుడు మనిషిని సమగ్ర మనిషిగా మార్చే అద్భుత సాధనం యోగా అని వ్యాఖ్య
10 Sat 12:41 'మా ఇంటి బంగారం'కు మంచి ఓపెనింగ్స్.. మహిళా ప్రేక్షకులకు సమంత థ్యాంక్స్ 'మా ఇంటి బంగారం'కు తొలిరోజు భారీ వసూళ్లు ప్రపంచవ్యాప్తంగా రూ. 13.15 కోట్లు గ్రాస్ సాధించిన సినిమా సినిమా విజయంలో మహిళలదే కీలక పాత్రన్న సమంత ఈ చిత్రంలోని స్వర్ణ పాత్ర నా నిజ జీవితానికి దగ్గరగా ఉంటుందని వెల్లడి