Chandrababu: రెండు రోజుల కేరళ పర్యటనకు బయల్దేరిన చంద్రబాబు!

  • రెండు రోజుల పర్యటన
  • అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ ను సందర్శించనున్న బాబు
  • పలు కార్యక్రమాల్లో పాల్గొననున్న సీఎం
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేరళ రాష్ట్ర పర్యటనకు బయల్దేరారు. రెండు రోజుల పాటు ఆయన కేరళలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా కేరళలో ఉన్న అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ ను చంద్రబాబు సందర్శించనున్నారు. దీంతోపాటు, పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. పర్యటన ముగిసిన తర్వాత... అమరావతికి తిరిగి వచ్చి, సోమవారం నుంచి అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొంటారు.
Chandrababu
ap cm
chandrababu kerala tour

More Telugu News