'మెహబూబా'కి హీరోయిన్ గా నేహా శెట్టి ఎంపిక కావడం వెనుక రకుల్ హస్తం?
- షూటింగ్ దశలో 'మెహబూబా'
- హీరోగా ఆకాశ్ పూరీ
- కథానాయికగా నేహా శెట్టి
అయితే ఈ ఛాన్స్ రకుల్ వలన వచ్చిందనే టాక్ వినిపిస్తోంది. నేహా శెట్టి బాయ్ ఫ్రెండ్ 'అమన్' .. రకుల్ సొంత సోదరుడే. నేహా శెట్టి .. అమన్ ను రిక్వెస్ట్ చేయడం .. అమన్ రకుల్ చెవిలో ఓ మాట వేయడం .. రకుల్ .. పూరీకి సిఫార్స్ చేయడం జరిగిందట. అలా రకుల్ సిఫార్స్ మేరకే 'మెహబూబా'లో నేహాశెట్టికి ఛాన్స్ వచ్చిందనే ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాతో నేహా శెట్టి ఎన్ని మార్కులు కొట్టేస్తుందో చూడాలి మరి.