Wed 14:14 ఇంగ్లిష్ మీడియంలో పాఠాలు అర్థం కావడం లేదని విద్యార్థి ఆత్మహత్యాయత్నం! తెలుగు మీడియంలో ఇంటర్ వరకు విద్యాభ్యాసం పూర్తి చేసిన రాజశేఖర్ పాలెం అగ్రికల్చరల్ కాలేజీలో ఏజీ బిఎస్సీ ఇంగ్లిష్ పై పట్టు లేకపోవడంతో ఆత్మన్యూనత.. ఆత్మహత్యాయత్నం Read full story
Tue 10:02 విశాఖ రైల్వే జోన్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. గెజిట్ నోటిఫికేషన్ జారీ విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుకు గెజిట్ జారీ జూన్ 1, 2026 నుంచి అధికారికంగా కార్యకలాపాల ప్రారంభం దేశంలో 18వ రైల్వే జోన్‌గా దక్షిణ కోస్తా రైల్వే జోన్ గుర్తింపు గుంతకల్, గుంటూరు, విజయవాడ డివిజన్లు ఈ జోన్ పరిధిలోకి ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని హామీని నెరవేర్చిన కేంద్ర ప్రభుత్వం Read full story
Tue 09:51 'ఆర్‌సీ 17'పై క్రేజీ అప్‌డేట్.. జులై నుంచి సెట్స్‌పైకి చరణ్-సుకుమార్ సినిమా! 'రంగస్థలం' తర్వాత మళ్లీ రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్ #RC17 రెగ్యులర్ షూటింగ్ ఈ ఏడాది జులై నుంచి ప్రారంభం మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం బుచ్చిబాబు దర్శకత్వంలో చరణ్ నటించిన 'పెద్ది' జూన్ 4న విడుదల Read full story
Tue 09:47 టీడీపీ మహానాడు వేదిక ఖరారు.. ఈసారి నెల్లూరులో తొలిసారిగా నెల్లూరు జిల్లాలో టీడీపీ మహానాడు మే 27 నుంచి 29 వరకు మూడు రోజుల పాటు నిర్వహణ వేదికగా కొడవలూరు మండలం ఇఫ్కో సెజ్ ఖరారు మే 6న మహానాడు ప్రాంగణంలో భూమిపూజ 5 లక్షల మందికి పైగా హాజరవుతారని అంచనా Read full story
Tue 09:43 భార్యను చంపి రెండేళ్ల కుమారుడిని దట్టమైన అడవిలో వదిలేసిన తండ్రి భార్య శీలంపై అనుమానంతో రాయితో కొట్టి హత్య చేసిన భర్త 10 గంటల పాటు గాలించి బాలుడిని ప్రాణాలతో కాపాడిన పోలీసులు నిందితుడైన తండ్రి రాజేంద్ర అహిర్‌వార్‌ను అరెస్టు చేసిన పోలీసులు Read full story
Tue 09:39 హర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తత.. 6 ఇరాన్ పడవలను ధ్వంసం చేసిన అమెరికా హర్మూజ్ జలసంధిని తెరిపించేందుకు అమెరికా 'ప్రాజెక్ట్ ఫ్రీడమ్' అమెరికా నౌకలపై ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో దాడులు తమ పడవలు ధ్వంసమవలేదని ప్రకటించిన ఇరాన్ 15,000 మంది సైనికులతో భారీ ఆపరేషన్ చేపట్టిన అమెరికా Read full story
Tue 09:36 ఎమ్మెల్యేగా బరిలోకి త్రిష?.. విజయ్ వదిలేసే స్థానం నుంచి పోటీ..! తమిళనాడు ఎన్నికల్లో విజయ్ పార్టీకి ప్రభంజనం రెండు చోట్ల పోటీ చేసి గెలిచిన టీవీకే అధినేత విజయ్ విజయ్ వదిలేయనున్న తిరుచ్చి ఈస్ట్ నుంచి త్రిష పోటీ చేసే అవకాశం ఫలితాల వేళ విజయ్ ఇంటికి వెళ్లిన నటి త్రిష Read full story
Tue 09:20 భారత్ భారీ క్షిపణి ప్రయోగం.. బంగాళాఖాతంలో 3,550 కి.మీ. నో ఫ్లై జోన్! బంగాళాఖాతంలో భారీ క్షిపణి ప్రయోగానికి భారత్ సన్నాహాలు ఇది అగ్ని-IV బాలిస్టిక్ క్షిపణి పరీక్ష అని ఊహాగానాలు ఏప్రిల్ 25 నుంచి మే 6 వరకు 'నోటమ్' జారీ భారత సైనిక సామర్థ్య ఆధునికీకరణలో కీలక ముందడుగు Read full story
Tue 09:10 సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు జహీరాబాద్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం ఆగి ఉన్న ట్రాలీ ఆటోను ఢీకొట్టిన కారు ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి, మరో ముగ్గురికి గాయాలు తుల్జాపూర్ నుంచి వస్తుండగా ప్రమాదానికి గురైన చేవెళ్ల వాసులు Read full story
Tue 09:06 ఆకివీడు రామాలయంపై హైకోర్టులో మరో పిల్ .. నేడు విచారణ ఆకివీడు రామాలయ నిర్మాణ అనుమతులపై హైకోర్టులో పిటిషన్ ప్రభుత్వ భూమిలో మతపరమైన నిర్మాణం చట్టవిరుద్ధమని వాదన నిర్మాణంపై స్టే విధించాలని కోరిన పిటిషనర్లు పిటిషన్‌పై మంగళవారం విచారణ జరుపుతామని స్పష్టం చేసిన న్యాయస్థానం Read full story