upasana: స్వ‌యంగా వంట చేసి.. ఫ్యాష‌న్ డిజైన‌ర్ అబూ జానీ సందీప్ ఖోస్లాకు వడ్డించిన ఉపాస‌న‌!

షార్ట్స్‌లో చూడండి
సినీన‌టుడు రామ్‌చ‌ర‌ణ్ తేజ్ స‌తీమ‌ణి ఉపాస‌న ప‌లు కార్య‌క్ర‌మాల్లో ఎంతో హుషారుగా పాల్గొంటూ ఆ సంద‌ర్భంగా తీసుకున్న వీడియోల‌ను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. ఆమె పోస్ట్ చేసే వీడియోలు అభిమానుల‌ను అమితంగా ఆక‌ట్టుకుంటాయి. హైద‌రాబాద్‌కు వచ్చే ప్ర‌ముఖుల‌కు ఆమె ఆతిథ్యం కూడా ఇస్తుంటారు.

అలాగే, ప్ర‌ముఖ ఫ్యాష‌న్ డిజైన‌ర్ అబూ జానీ సందీప్ ఖోస్లా హైద‌రాబాద్ వ‌చ్చిన సంద‌ర్భంగా ఉపాస‌న ఆతిథ్యం ఇచ్చారు. త‌ను స్వ‌యంగా వండిన వంట‌ల‌ను ఉపాస‌న.. సందీప్‌కి వ‌డ్డించారు. ఆ వంట‌లు బాగున్నాయ‌ని ఉపాస‌న‌ను ఆయన మెచ్చుకున్నారు.  
Go Back to Shorts
upasana
అబూ జానీ సందీప్ ఖోస్లా
ప్యాష‌న్ డిజైన‌ర్

More Telugu News