hanuman prasad: సినీ ద‌ర్శ‌క నిర్మాత హ‌నుమాన్ ప్ర‌సాద్ ఇక‌లేరు!

  • అనారోగ్యంతో క‌న్నుమూత‌
  • ఈ నెల 9న విజ‌య‌వాడ‌లో అంత్య‌క్రియ‌లు

సినీ ద‌ర్శ‌క నిర్మాత వీర‌మాచనేని హ‌నుమాన్ ప్ర‌సాద్ ఇక‌లేరు. అనారోగ్యంతో బాధ‌ప‌డుతోన్న ఆయ‌న ఈ రోజు క‌న్నుమూశారు. ఆయ‌న‌కు 74 ఏళ్లు. వీర‌మాచనేని హ‌నుమాన్ ప్ర‌సాద్ అంత్య‌క్రియ‌ల‌ను ఈ నెల 9న విజ‌య‌వాడ‌లో నిర్వ‌హించ‌నున్నారు. హ‌నుమాన్ ప్ర‌సాద్ దర్శకత్వంలో పలు సినిమాలు రూపొందాయి. క‌లియుగ మ‌హాభార‌తం, ఛాయా వంటి సినిమాల‌ను ఆయ‌న తీశారు. 

                   

More Telugu News