ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఓ అమ్మాయి థియేటర్ లోనే నన్ను కిస్ చేసింది: రాజశేఖర్
    Sun 12:44

    ఓ అమ్మాయి థియేటర్ లోనే నన్ను కిస్ చేసింది: రాజశేఖర్

    • 'తలంబ్రాలు' సినిమా చేయకూడదనుకున్నా
    • జీవిత సింగిల్ టేక్ లోనే చేసేసేది
    • ఒక్కసారైనా రెండో టేక్ తీసుకోకపోదా అంటూ ఎదురు చూసేవాడిని
    Read full story
  • పూడి శ్రీహరి అరెస్ట్... హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేయనున్న వైసీపీ
    Wed 12:55

    పూడి శ్రీహరి అరెస్ట్... హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేయనున్న వైసీపీ

    • చంద్రబాబుపై అభ్యంతరకర పోస్టుల నేపథ్యంలో కేసు నమోదు
    • వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరి అరెస్ట్
    • అక్రమంగా అరెస్ట్ చేశారంటూ వైసీపీ నేతల మండిపాటు
    Read full story
  • పవన్, నిహారికలపై అనుచిత‌ వ్యాఖ్యలు..  కమెడియన్ అనుదీప్ అరెస్ట్
    Wed 12:49

    పవన్, నిహారికలపై అనుచిత‌ వ్యాఖ్యలు.. కమెడియన్ అనుదీప్ అరెస్ట్

    • ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో అదుపులోకి తీసుకున్న ఏపీ పోలీసులు
    • పవన్, నిహారికల వ్యక్తిగత జీవితంపై అనుచిత‌ వ్యాఖ్యల ఆరోపణలు
    • జనసేన నేత ఫిర్యాదుతో కాకినాడలో కేసు నమోదు
    • విచారణ కోసం కాకినాడకు తరలిస్తున్న పోలీసులు
    Read full story
  • ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ నివాసం, కార్యాలయాల్లో ఈడీ సోదాలు
    Wed 12:41

    ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ నివాసం, కార్యాలయాల్లో ఈడీ సోదాలు

    • ఇటీవల రాఘవ్ చద్దా స్థానంలో రాజ్యసభ ఉపనాయకుడిగా నియామకం
    • అశోక్ కుమార్ మిట్టల్ నియామకం జరిగిన కొన్ని రోజులకే ఈడీ సోదాలు
    • ఈడీ సోదాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన పంజాబ్ ముఖ్యమంత్రి
    Read full story
  • బీహార్‌లో కొత్త శకం.. తొలి బీజేపీ సీఎంగా సామ్రాట్ చౌదరి ప్రమాణం
    Wed 12:39

    బీహార్‌లో కొత్త శకం.. తొలి బీజేపీ సీఎంగా సామ్రాట్ చౌదరి ప్రమాణం

    • బీహార్ నూతన ముఖ్యమంత్రిగా సామ్రాట్ చౌదరి ప్రమాణ స్వీకారం
    • రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా బీజేపీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు
    • డిప్యూటీ సీఎంలుగా విజయ్ కుమార్ చౌదరి, విజేంద్ర ప్రసాద్ యాదవ్
    • రాజ్యసభకు వెళ్లిన నితీశ్ కుమార్.. నాయకత్వ మార్పునకు మార్గం సుగమం
    Read full story
  • రోహిత్ శర్మ హెల్త్ రిపోర్ట్.. ఆడే విషయంలో తుది నిర్ణయాన్ని రోహిత్ శర్మకే వదిలేసిన మేనేజ్మెంట్!
    Wed 12:28

    రోహిత్ శర్మ హెల్త్ రిపోర్ట్.. ఆడే విషయంలో తుది నిర్ణయాన్ని రోహిత్ శర్మకే వదిలేసిన మేనేజ్మెంట్!

    • గత ఆదివారం ఆర్సీబీతో మ్యాచ్ సందర్భంగా గాయపడ్డ రోహిత్
    • కండరాలకు తీవ్ర గాయం లేనట్టుగా రిపోర్ట్
    • రేపు పంజాబ్ కింగ్స్ తో ఆడటంపై అనుమానం
    Read full story
  • కాల్పుల విరమణ పొడిగింపుపై డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు
    Wed 12:20

    కాల్పుల విరమణ పొడిగింపుపై డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు

    • ఇరాన్‌తో కాల్పుల విరమణను పొడిగించే ఆలోచన లేదన్న ట్రంప్
    • శాశ్వత ఒప్పందం వైపు తాము మొగ్గు చూపుతున్నామన్న ట్రంప్
    • ఒప్పందం కుదిరితేనే మంచిదని అభిప్రాయపడిన ట్రంప్
    Read full story
  • టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నారా లోకేశ్.. కమిటీలలో సామాన్యులకు పెద్దపీట
    Wed 12:18

    టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నారా లోకేశ్.. కమిటీలలో సామాన్యులకు పెద్దపీట

    • టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నారా లోకేశ్ నియామకం
    • పొలిట్‌బ్యూరో, జాతీయ, రాష్ట్ర కమిటీలను ప్రకటించిన టీడీపీ
    • కమిటీల కూర్పులో బడుగు, బలహీన వర్గాలకు పెద్దపీట
    • పొలిట్‌బ్యూరోలో సామాన్య కార్యకర్తలకు చోటు కల్పించిన అధిష్ఠానం
    • మహిళలకు, యువతకు ప్రాధాన్యతనిస్తూ నూతన కమిటీల ఏర్పాటు
    Read full story
  • నియోజకవర్గాల పునర్విభజన.. దక్షిణాదికి అన్యాయం జరిగితే తీవ్ర పోరాటం తప్పదని కేటీఆర్ హెచ్చరిక
    Wed 12:16

    నియోజకవర్గాల పునర్విభజన.. దక్షిణాదికి అన్యాయం జరిగితే తీవ్ర పోరాటం తప్పదని కేటీఆర్ హెచ్చరిక

    • రేపు పార్లమెంట్ లో డీలిమిటేషన్ బిల్లు
    • దక్షిణాది రాష్ట్రాలకు తీరని అన్యాయం జరుగుతుందని సర్వత్ర ఆందోళన
    • దక్షిణాదికి అన్యాయం జరిగితే దేశ వ్యాప్తంగా ప్రజా ఉద్యమానికి దారి తీస్తుందన్న కేటీఆర్
    • దక్షిణాది ప్రజల విషయంలో బుద్ధిగా వ్యవహరించాలని కేంద్రానికి హితవు
    Read full story
  • తిరుపతిలో ఎన్టీఆర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను ప్రారంభించిన నారా లోకేశ్
    Wed 12:13

    తిరుపతిలో ఎన్టీఆర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను ప్రారంభించిన నారా లోకేశ్

    • తిరుపతి, చంద్రగరిలలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాల్లో పాల్గొన్న మంత్రి
    • క్రికెట్, కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, బాల్ బ్యాడ్మింటన్ అకాడమీలను ప్రారంభించిన లోకేశ్
    • క్రీడాకారులతో గ్రూప్ ఫొటో దిగిన లోకేశ్
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV