జగన్ నిర్ణయాన్ని తప్పుబట్టిన ఉండవల్లి!
- అసెంబ్లీకి వెళ్లకపోవడం ముమ్మాటికీ తప్పే
- ప్రజా సమస్యలపై చర్చించాల్సింది అసెంబ్లీలోనే
- పాదయాత్ర విజయవంతం కావాలని కోరుకుంటున్నా
ఇదే సమయంలో, జగన్ చేపట్టిన పాదయాత్ర విజయవంతం కావాలని ఉండవల్లి ఆకాంక్షించారు. రాజమండ్రిలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. చట్టంలో లేదనే కారణం చూపుతూ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేమని కేంద్రం తెలిపిందని... మరి, చట్టంలో ఉన్న పోలవరంపై కేంద్రం ఎందుకు అలసత్వం చూపుతోందని ఆయన ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు పూర్తికాకపోతే, చంద్రబాబు ఎంత ప్రచారం చేసుకున్నా వృథానే అని అన్నారు.