సాదాసీదాగా కూతురి పెళ్లి చేసిన నటుడు విక్రమ్!
- కరుణానిధి మునిమనవడు మను రంజిత్ని అల్లుడిగా చేసుకున్న విక్రమ్
- కరుణానిధి ఇంట్లోనే వివాహం
- రేపు చెన్నైలో రిసెప్షన్
ఇప్పుడిప్పుడే ప్రాచుర్యం పొందుతున్న కెవిన్ కేర్స్ సీకే బేకరీస్ అధినేత మను రంగనాథన్ కుమారుడైన మను రంజిత్, విక్రమ్ కూతురు అక్షిత ఒకరినొకరు ప్రేమించుకోగా, ఇరు కుటుంబాలు వారి ప్రేమకు అంగీకారం తెలిపి వివాహం జరిపించినట్లు సమాచారం. గతేడాది వీరిద్దరికి నిశ్చితార్థం జరిగింది.