గాంధీ ఆసుపత్రిలో సిబ్బంది రాసలీలలు... బయట తలుపులేసి పట్టించిన రోగుల బంధువులు!
- బెదిరించి ఉద్యోగినిని లొంగదీసుకున్న సెక్యూరిటీ సూపర్ వైజర్
- కలసి గదిలో ఉండగా చూసిన రోగుల బంధువులు
- ఇద్దరినీ సస్పెండ్ చేసిన అధికారులు
తనను విధుల నుంచి తొలగిస్తానని పాండే బెదిరించగా, భయంతో లొంగిపోయినట్టు సదరు ఉద్యోగిని వెల్లడించడం గమనార్హం. ఆసుపత్రిలో సర్వీస్ శానిటేషన్, పెస్ట్ కంట్రోల్, పేషెంట్ కేర్ విభాగాలను కాంట్రాక్టు పద్ధతిలో నిర్వహిస్తుండగా, ఈ విభాగాల్లో విధులు నిర్వహిస్తున్న వారిలో పలువురు ఆసుపత్రి సెల్లార్ లోని గదులు, ఖాళీగా ఉండే గదుల్లో ఉంటూ ఇటువంటి అక్రమాలు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి.