01 Fri 07:06 స్విస్ జంటపై దాడి కేసులో ఐదుగురు మైనర్ల అరెస్ట్.. కొనసాగుతున్న గాలింపు ఫతేఫూర్ సిక్రీలో స్విస్ జంటపై దాడి నిందితులను కఠినంగా శిక్షిస్తామన్న సీఎం యోగి పొదలమాటున ఏకాంతంగా ఉండగా దాడి చేశారన్న డీఎస్పీ
02 Thu 14:52 అమెరికాను కాదని భారత్‌ను ఎంచుకోవడానికి కారణం అదే: అంబానీ కోడలు రాధికా అమెరికా నుంచి భారత్‌కు తిరిగి రావడంపై రాధికా అంబానీ ఆసక్తికర వ్యాఖ్యలు దేశ ఆర్థిక వృద్ధి, రాజకీయ సుస్థిరతే తన నిర్ణయానికి కారణమని వెల్లడి కుటుంబం, సమాజం అండ అనే అంశాలే 'ఎమోషనల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్' అన్న రాధికా అంబానీ ట్రంప్ హయాంలో అమెరికాలో గందరగోళం ఉండేదని, భారత్‌లో సానుకూల వాతావరణం ఉందని వ్యాఖ్య దేశం కోసం పనిచేయడం తన నైతిక బాధ్యత అని పేర్కొన్న అంబానీ కోడలు
03 Thu 14:38 ఆస్ట్రేలియా జట్టులోకి భారత్ సంతతి ఆటగాడు... 1964 తర్వాత ఇదే తొలిసారి! ఆస్ట్రేలియా టీ20 జట్టులోకి భారత సంతతి ఆల్ రౌండర్ నిఖిల్ చౌదరి బంగ్లాదేశ్ సిరీస్‌కు ట్రావిస్ హెడ్ స్థానంలో ఎంపిక బిగ్ బాష్ లీగ్, ఐపీఎల్‌లో మంచి ప్రదర్శనతో గుర్తింపు జూన్ 17 నుంచి బంగ్లాదేశ్‌తో ప్రారంభం కానున్న టీ20 సిరీస్
04 Thu 14:24 గిల్‌కు రోహిత్, కోహ్లీ అండ ఉంటే వరల్డ్‌కప్‌లో భారత్‌కు తిరుగుండదు: రైనా పెద్ద టోర్నీల్లో అనుభవం కీలకమని వ్యాఖ్య వరల్డ్‌కప్‌ల్లో ఇద్దరికీ గొప్ప రికార్డులు ఉన్నట్లు వెల్లడి గిల్‌పై ప్రశంసలు కురిపించిన కుంబ్లే కెప్టెన్సీ ప్రభావం బ్యాటింగ్‌పై లేదన్న కుంబ్లే
05 Thu 14:18 అగ్ర దేశాల వీసాల్లో మనోళ్లదే హవా.. స్థానికుల కన్నా భారత నిపుణులకే ఎక్కువ జీతాలు.. ఎందుకంటే? అగ్ర దేశాల స్కిల్డ్ వీసాల్లో భారతీయుల ఆధిపత్యం నైపుణ్య కొరత వల్లే నియామకాలు, జీతాలు కూడా అధికం యూఎస్, యూకేలలో స్థానికుల కన్నా మనోళ్లకే ఎక్కువ వేతనాలు భారత టాలెంట్‌ను ఆకర్షిస్తున్న ఆస్ట్రేలియా, జర్మనీ
06 Thu 14:08 ఏపీ లిక్కర్ స్కామ్.. రాజ్ కెసిరెడ్డి మరోసారి అరెస్ట్ తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల ఈడీ దాడులు మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు నివాసం, కార్యాలయాల్లో కూడా సోదాలు విచారణను వేగవంతం చేసిన ఈడీ
07 Thu 13:46 భారత సిబ్బంది ఉన్న మరో నౌకపై అమెరికా దాడి ‘జలవీర్’ ట్యాంకర్‌లో భారతీయ సిబ్బంది అందరూ క్షేమంగా ఉన్నట్లు సమాచారం వారంలో ఇది మూడో ఘటన ఇరాన్-అమెరికా ఉద్రిక్తతల ప్రభావం దాడులను ఖండించిన భారత్
08 Thu 13:45 రెండు తెలుగు రాష్ట్రాల్లో 'పెసా' చట్టం అమలు ఎంత?.. ఆర్టీఐ దరఖాస్తు చేసిన నటుడు రాహుల్ రామకృష్ణ రెండు తెలుగు రాష్ట్రాల్లో పెసా చట్టం అమలుపై నటుడు రాహుల్ రామకృష్ణ ఆరా సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలు కోరుతూ దరఖాస్తులు గ్రామసభల నిర్వహణ, నిధుల వినియోగంపై కీలక ప్రశ్నలు గిరిజన ప్రాంతాల్లో భూసేకరణ, మైనింగ్‌పై వివరాలు కోరిన నటుడు ఆర్టీఐ దరఖాస్తులను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో పెరిగిన ఆసక్తి
09 Thu 13:28 వన్డే ర్యాంకింగ్స్‌లో భారత్‌దే నంబర్-1 స్థానం వార్షిక అప్‌డేట్ తర్వాత భారత్‌కు 118 పాయింట్లు రెండో స్థానంలో న్యూజిలాండ్ ఇరు జట్ల మధ్య తగ్గిన అంతరం మూడు, నాలుగు స్థానాల్లో వరుసగా ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా ఐదో స్థానానికి దిగజారిన పాకిస్థాన్
10 Thu 13:26 కవిత కొత్త పార్టీకి పేరు చిక్కులు.. ‘టీఆర్ఎస్’పై ముప్పేట దాడి కవిత కొత్త పార్టీ ‘తెలంగాణ రక్షణ సేన’కు పేరు చిక్కులు ‘టీఆర్ఎస్’ పేరు తమదేనంటూ అభ్యంతరం వ్యక్తం చేసిన బీఆర్ఎస్ మహారాష్ట్రకు చెందిన ఓ పార్టీ కూడా అదే పేరు కోసం దరఖాస్తు కవిత పార్టీ పేరుపై ఈసీకి వందలాది ప్రజా అభ్యంతరాలు వివరణ ఇచ్చేందుకు ఎన్నికల సంఘాన్ని కలవనున్న కవిత ప్రతినిధులు