ట్వీట్లో స్పెల్లింగ్ మిస్టేక్ చేసిన బాలీవుడ్ గీత రచయిత జావేద్ అక్తర్... మండిపడిన నెటిజన్లు
- సంగీత కళాకారిణి గిరిజా దేవి మరణానికి సంతాపం తెలిపిన జావేద్
- సింగర్కి బదులు సిన్నర్ అని టైప్ చేసిన గీత రచయిత
- క్షమాపణలు తెలిపినా వదిలిపెట్టని ట్విట్టర్ జనం
అయితే ఇలా చనిపోయినవారి విషయంలో అర్థం మారేలా ట్వీట్ చేసినందుకు నెటిజన్లు జావేద్ మీద విరుచుకుపడ్డారు. ఆల్కహాల్ సేవించి ట్వీట్లు చేస్తే ఇలాగే ఉంటుందని హేళన చేశారు. ఈ విషయం గురించి తన తప్పు గ్రహించి జావేద్ అక్తర్ మరో ట్వీట్లో క్షమాపణలు తెలియజేశారు. అయినప్పటికీ ట్విట్టర్ జనం అతన్ని హేళన చేయడం మానలేదు.