amaravati: అమరావతి కొత్త డిజైన్లు చూద్దాం రండి!

  • భారతీయత ఉట్టిపడుతున్న ఆకృతులు
  • నమూనాలు చూపించిన నార్మన్ పోస్టర్స్
  • ఒక్కో భవనానికి రెండు మోడల్స్
భారతీయత ఉట్టిపడేలా, ప్రజల ఆత్మవిశ్వాసాన్ని ప్రతిబింబించేలా నవ్యాంధ్ర శాసనసభ, హైకోర్టు భవనాల ఆకారాలను తయారు చేస్తున్నామని వెల్లడించిన నార్మన్ పోస్టర్స్ ప్రతినిధి క్రిస్ బాబ్, ఒక్కో భవంతికి రెండు ఆకారాలను చంద్రబాబు, రాజమౌళి, యనమల తదితరులకు చూపారు. నమూనా ఆకృతులను, ఆపై వీడియో చిత్రాలను వీరు తిలకించారు. ఈ భవంతుల ప్రత్యేకతలను వివరిస్తూ, నాలుగు కిలోమీటర్ల వరకూ ఇవి కనిపిస్తాయని క్రిస్ వెల్లడించారు. అమరావతి కొత్త డిజైన్లు ఇవే.
రాత్రి వేళలో అమరావతి ఇలా కనిపిస్తుంది.

హైకోర్టు తొలి నమూనా  

అసెంబ్లీ తొలి నమూనా 

అసెంబ్లీ రెండో నమూనా 


హైకోర్టు విహంగ వీక్షణం

అసెంబ్లీ లోపల ఇలా...!
amaravati
london
chandrababu

More Telugu News