'జవాన్' రిలీజ్ కి దిల్ రాజు గ్రీన్ సిగ్నల్
- సాయిధరమ్ తేజ్ తాజా చిత్రంగా 'జవాన్'
- కథానాయికగా మెహ్రీన్
- రీ షూట్ కారణంగా విడుదలలో జాప్యం
- డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు
మళ్లీ ఒకసారి సినిమా చూసిన దిల్ రాజు .. ఇప్పుడు పెర్ ఫెక్ట్ గా ఉందంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. దాంతో ఈ సినిమాను డిసెంబర్ 1వ విడుదల చేయడానికి రంగం సిద్ధమైందని అంటున్నారు. ఈ సినిమాతో తనకి .. సాయిధరమ్ తేజ్ కి హిట్ ఖాయమనే నమ్మకంతో దర్శకుడు వున్నాడని సమాచారం. హ్యాట్రిక్ హిట్ తరువాత మెహ్రీన్ కథానాయికగా వస్తోన్న ఈ సినిమా, ఎలాంటి ఫలితాన్ని సొంతం చేసుకుంటుందో చూడాలి.