stock marcket: లాభాలతో ముగిసిన ‍స్టాక్‌ మార్కెట్లు

షార్ట్స్‌లో చూడండి
ఈ రోజు స్టాక్ మార్కెట్లు లాభాలతో  ముగిశాయి. 116.76 పాయింట్లు లాభ‌ప‌డ్డ సెన్సెక్స్‌ 32,506 వద్ద ముగిసింది. నిఫ్టీ 38 పాయింట్ల లాభంతో 10,184 వద్ద ముగిసింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 65.03గా ఉంది. టెలికాం, బ్యాంకు, రియల్టీ, ఐటీ షేర్ల అండతో మార్కెట్లు లాభాల్లో ముగిశాయని విశ్లేషకులు పేర్కొన్నారు.

టాప్‌ గెయినర్స్‌:
 
  •  గుజరాత్ మినరల్ డెలవప్ మెంట్ కార్పోరేషన్
  •  టోరెంట్ పవర్ లిమిటెడ్
  •  జీఎమ్మార్ ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చ‌ర్
  •  ఎయిర్‌టెల్‌
  •  హీరో మోటోకార్పొ
  •  డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌
  •  ఇన్ఫోసిస్‌
  •  హెచ్‌యూఎల్‌
  •  సిప్లా
  •  టీసీఎస్‌
  •  రిలయన్స్‌ ఇండస్ట్రీస్
 లూజర్స్:
  • దేనా బ్యాంక్‌
  •  పీసీ జ్యూయెల్ల‌ర్‌
  •  రెలిగేర్ ఎంట‌ర్‌ప్రైజెస్‌
  •  జీహెచ్‌సీఎల్‌ సిప్లాఇన్‌ఫ్రాటెల్‌
  •  యాక్సిస్‌ బ్యాంక్‌
  •  యూపీఎల్‌
  •  లుపిన్ 
Go Back to Shorts
stock marcket

More Telugu News