01 Mon 07:43 మామూలోడు కాదు.. 'పాము'లోడు.. రికార్డు కొట్టిన 'స్నేక్' శ్యాం! పాములు పట్టడంలో రికార్డులు సృష్టిస్తున్న కార్పొరేటర్ స్నేక్ శ్యాంగా గుర్తింపు.. వృత్తిని కొనసాగిస్తానంటున్న శ్యాం
02 Tue 08:10 సరికొత్త 'సిరి ఏఐ', ఐవోఎస్ 27ను ఆవిష్కరించిన యాపిల్! శక్తిమంతమైన సిరి ఏఐ, ఐవోఎస్ 27 ఆవిష్కరణ జెమిని సాంకేతికతతో సహజ సంభాషణలు స్క్రీన్ సమాచారాన్ని అర్థం చేసుకునే సామర్థ్యం ఐఫోన్ 11 మోడళ్లకు ఐవోఎస్ 27 సపోర్ట్ యూజర్ల ప్రైవసీకి యాపిల్ అగ్రతాంబూలం
03 Tue 07:53 గాయంతో విరాట్ కోహ్లీ దూరం.. అఫ్ఘనిస్థాన్‌తో పోరుకు యంగ్ ఇండియా సిద్దం! గాయం నుంచి కోలుకున్న హార్దిక్ పాండ్యా ఆఫ్ఘనిస్థాన్‌తో వన్డే సిరీస్‌కు అందుబాటులోకి హ్యామ్‌స్ట్రింగ్ గాయంతో వన్డే సిరీస్ మొత్తానికి కోహ్లీ దూరం రోహిత్‌శర్మ ఫిట్‌నెస్‌పై కొనసాగుతున్న ఉత్కంఠ జట్టుకు సారథ్యం వహించనున్న శుభ్‌మన్ గిల్
04 Tue 07:31 ఇజ్రాయెల్‌కు ట్రంప్ గట్టి వార్నింగ్.. ఒంటరి అవుతారంటూ హెచ్చరిక! ఇరాన్‌పై మరిన్ని దాడులు చేయవద్దని ట్రంప్ హితవు అంతర్జాతీయంగా ఇజ్రాయెల్ ఒంటరి అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిక ట్రంప్ ఒత్తిడితో ఇరాన్‌పై భారీ దాడులను విరమించుకున్న నెతన్యాహు లెబనాన్, ఇరాన్ సరిహద్దుల్లో క్షిపణి దాడుల అనంతరం తాత్కాలిక విరామం ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్‌తో అణు ఒప్పందానికి విఘాతం
05 Tue 07:29 డీఎస్సీ అక్రమాలు నిరూపిస్తే రాజీనామా: ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి మెగా డీఎస్సీ క్రీడా కోటాపై వైసీపీ ఆరోపణలను ఖండించిన టీడీపీ అక్రమాలు జరిగితే 39 పోస్టులు ఎందుకు ఖాళీగా ఉన్నాయని ప్రశ్న సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రకారమే నియామకాలు జరిగాయన్న టీడీపీ నేతలు
06 Tue 07:11 దుబాయ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు భారతీయుల దుర్మరణం! రోడ్డు మధ్యలో ఆగి ఉన్న ట్రక్కును వెనక నుంచి ఢీకొట్టిన మినీబస్సు ప్రమాదంలో మరో తొమ్మిది మందికి గాయాలు.. ఐదుగురి పరిస్థితి విషమం బస్సు డ్రైవర్ అజాగ్రత్తే ప్రమాదానికి కారణం! బాధితులకు సాయం అందిస్తున్నామన్న భారత కాన్సులేట్
07 Tue 07:11 అనుభవలేమితోనే ఓడాం: అఫ్గాన్ కోచ్ రిచర్డ్ పైబస్ భారత్‌తో జరిగిన ఏకైక టెస్టులో అఫ్గానిస్థాన్ ఘోర ఓటమి ఇన్నింగ్స్ 300 పరుగుల తేడాతో గెలిచి రికార్డు సృష్టించిన టీమిండియా తమ జట్టులో అనుభవలోపం, ప్రాక్టీస్ లేకపోవడం స్పష్టంగా కనిపించిందన్న కోచ్ పైబస్ టెస్టులు ఎక్కువగా ఆడితేనే రాణించగలమని వ్యాఖ్య
08 Tue 06:55 అన్నామలై ఉద్యమానికి అనూహ్య స్పందన.. మూడు రోజుల్లోనే 17 లక్షల మంది! అన్నామలై ప్రారంభించిన 'వి ది లీడర్స్' ఉద్యమం మూడు రోజుల్లోనే 17 లక్షల మంది సభ్యులుగా చేరిక తమిళనాడులో రాజకీయ మార్పు తీసుకురావడమే లక్ష్యం నకిలీ సంస్థల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచన భవిష్యత్తులో రాజకీయ పార్టీగా మారే అవకాశం
09 Tue 06:49 గంటల వ్యవధిలో క్యూబా, ఇరాన్‌లను వణికించిన భారీ భూకంపాలు! క్యూబా తీరంలో 6.1, ఇరాన్ దక్షిణ ప్రావిన్స్‌లో 5.0 తీవ్రతతో విడివిడిగా భూకంపాలు గత 150 ఏళ్లలోనే అత్యంత శక్తిమంతమైనదిగా క్యూబా భూకంపం రికార్డు అమెరికా, ఫ్లోరిడా, మెక్సికో వరకు ప్రకంపనలు హర్మూజ్ జలసంధి సమీపంలోని జాగ్రోస్ ఫాల్ట్ జోన్ పరిధిలో ఇరాన్ భూకంపం ఇరు దేశాల్లోనూ ప్రాణ, ఆస్తినష్టం జరగలేదని నిర్ధారణ
10 Tue 06:39 విదేశీ పనిమనుషులపై తెలంగాణ పోలీసుల నిఘా.. ప్రత్యేక డేటాబేస్ తయారీకి ఆదేశాలు రాష్ట్రంలోని విదేశీ పనిమనుషుల వివరాలు సేకరించాలని తెలంగాణ పోలీసుల నిర్ణయం ముఖ్యంగా నేపాల్‌కు చెందిన వారిపై ప్రత్యేకంగా దృష్టి ఇటీవల పెరిగిన నేరాల నేపథ్యంలో డీజీపీ సీవీ ఆనంద్ ఆదేశాలు హైదరాబాద్‌లో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి భార్య హత్యతో అప్రమత్తం ‘మీ సురక్ష’ కింద ఇప్పటికే 1200 మందికి పైగా నేపాలీల నమోదు