ఆక‌ట్టుకుంటున్న అసోం టూరిజం వీడియో... మీరూ చూడండి

షార్ట్స్‌లో చూడండి
త‌మ రాష్ట్ర ప‌ర్యాట‌క రంగానికి ప్ర‌చారం క‌ల్పించేందుకు అసోం టూరిజం శాఖ విడుద‌ల చేసిన వీడియో నెటిజ‌న్ల‌ను విప‌రీతంగా ఆకట్టుకుంటోంది. `ఆస‌మ్ అసోం` పేరుతో విడుద‌ల చేసిన ఈ వీడియోలో అసోం మ‌హిళ‌లు ధ‌రించే సంప్ర‌దాయ దుస్తులైన మేఖేల చ‌దోర్ వేసుకుని, భిహు నృత్యం స్టెప్పులు వేస్తున్న ప్రియాంక చోప్రాను చూడొచ్చు. అలాగే నేప‌థ్యంలో చ‌క్కని మెలోడీ సంగీతంతో అసోం సంస్కృతిని, సంప్ర‌దాయాల‌ను, నృత్యాల‌ను, ప‌ర్యాటక ప్ర‌దేశాల‌ను, జాతుల‌ను, పండ‌గ‌ల‌ను ఈ వీడియోలో అద్భుతంగా చూపించారు. ఒక్క‌సారి అసోం వెళ్తే అక్క‌డి అనుభ‌వాలు మ‌ర్చిపోలేర‌నే అంశంతో ఈ వీడియోను చిత్రీక‌రించారు.

Go Back to Shorts
assam
tourism
priyanka chopra
awesome assam
campaign
brand ambassador
bihu dance

More Telugu News