ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న 'ఖాకీ' .. హిట్ ఖాయమంటోన్న కార్తీ
    Sat 11:24

    రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న 'ఖాకీ' .. హిట్ ఖాయమంటోన్న కార్తీ

    • కార్తీ హీరోగా తెరకెక్కిన 'ఖాకీ' 
    • 'ధీరమ్ అధిగారమ్ ఒండ్రు'కి అనువాదం 
    • కథానాయికగా రకుల్ 
    • నవంబర్ 17న విడుదల  
    Read full story
  • అలాంటి ప్రపంచాన్ని ఎప్పుడూ చూడలేదు: 'టాక్సిక్' పై రుక్మిణీ వసంత్
    Sat 18:15

    అలాంటి ప్రపంచాన్ని ఎప్పుడూ చూడలేదు: 'టాక్సిక్' పై రుక్మిణీ వసంత్

    • టాక్సిక్' సినిమా స్కేల్ తాను ఎప్పుడూ చూడని స్థాయిలో ఉందన్న రుక్మిణీ వసంత్ 
    • యశ్, దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ కలిసి ఓ కొత్త ప్రపంచాన్ని నిర్మిస్తున్నారని వెల్లడి
    • ఈ సినిమాకు ప్రేక్షకుల స్పందన ఎలా ఉంటుందో చూడాలని ఆసక్తిగా ఉందన్న నటి
    • యశ్, నయనతార, కియారా అద్వానీ వంటి భారీ తారాగణంతో 'టాక్సిక్'
    Read full story
  • అరుణ్ జైట్లీ స్టేడియంలో కేఎల్ రాహుల్ రికార్డుల మోత
    Sat 18:02

    అరుణ్ జైట్లీ స్టేడియంలో కేఎల్ రాహుల్ రికార్డుల మోత

    • ఐపీఎల్‌లో 152* పరుగులతో రాహుల్ అద్భుత ఇన్నింగ్స్
    • ఐపీఎల్ లో ఓ భారత బ్యాటర్ అత్యధిక వ్యక్తిగత స్కోరు ఇదే!
    • లీగ్ చరిత్రలో ఇది మూడో అత్యధిక వ్యక్తిగత స్కోరు
    • మొత్తం పరుగుల జాబితాలో ఐదో స్థానానికి చేరిక
    • వెయ్యికి పైగా పరుగులు చేసిన వారిలో రెండో అత్యుత్తమ యావరేజ్
    Read full story
  • అందుకే ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి బయటకు వచ్చాం: రాఘవ్ చద్దా
    Sat 18:00

    అందుకే ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి బయటకు వచ్చాం: రాఘవ్ చద్దా

    • కేజ్రీవాల్ విధానాల కారణంగానే బయటకు వచ్చామన్న రాఘవ్ చద్దా
    • ఆమ్ ఆద్మీ పార్టీ ప్రస్తుతం సరైన మార్గంలో వెళ్లడం లేదని వ్యాఖ్య
    • పార్టీ కోసం కష్టపడిన వారు వీడాల్సి వస్తోందన్న రాఘవ్ చద్దా
    Read full story
  • విజయసాయిరెడ్డి రాజకీయ జీవితం ముగిసిన వ్యక్తి.. మళ్లీ ఎందుకు బతికిస్తారు?: డోలా బాల వీరాంజనేయస్వామి
    Sat 17:58

    విజయసాయిరెడ్డి రాజకీయ జీవితం ముగిసిన వ్యక్తి.. మళ్లీ ఎందుకు బతికిస్తారు?: డోలా బాల వీరాంజనేయస్వామి

    • ఏపీలో థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తానన్న విజయసాయి
    • సొంత పార్టీ నుంచే గెంటిబడ్డ వ్యక్తి విజయసాయి అని డోలా ఎద్దేవా
    • జైలు శిక్ష అనుభవించిన విషయాన్ని కూడా విజయసాయి గుర్తుంచుకోవాలని వ్యాఖ్య
    Read full story
  • కేఎల్ రాహుల్ విశ్వరూపం... ఢిల్లీ క్యాపిటల్స్ కళ్లు చెదిరే స్కోరు
    Sat 17:37

    కేఎల్ రాహుల్ విశ్వరూపం... ఢిల్లీ క్యాపిటల్స్ కళ్లు చెదిరే స్కోరు

    • పంజాబ్ కింగ్స్‌పై చెలరేగిన ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్లు
    • కేవలం 67 బంతుల్లో 152 పరుగులతో అజేయంగా నిలిచిన కేఎల్ రాహుల్
    • ఐపీఎల్‌లో రాహుల్‌కు ఇది ఆరో సెంచరీ
    • రాహుల్, నితీశ్ రాణా కలిసి రెండో వికెట్‌కు 220 పరుగుల భాగస్వామ్యం
    • 20 ఓవర్లలో 2 వికెట్లకు 264 పరుగుల భారీ స్కోరు చేసిన ఢిల్లీ
    Read full story
  • 'ఠాగూర్' సినిమా చేజారడం బాధించింది: రాజశేఖర్
    Sat 17:27

    'ఠాగూర్' సినిమా చేజారడం బాధించింది: రాజశేఖర్

    • 'ఠాగూర్' ఒరిజినల్ మూవీ విజయ్ కాంత్ నటించిన 'రమణ' చిత్రం
    • ఈ సినిమా రీమేక్ హక్కుల కోసం గట్టిగా ప్రయత్నించిన రాజశేఖర్
    • చివరకు చిరంజీవి, వినాయక్ దర్శకత్వంలో 'ఠాగూర్'గా వచ్చిన చిత్రం
    Read full story
  • మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు నివాసంలో సిట్ సోదాలు... అక్కడే విచారణ!
    Sat 17:25

    మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు నివాసంలో సిట్ సోదాలు... అక్కడే విచారణ!

    • ఏపీ మద్యం రవాణా స్కామ్ కేసులో మాజీ మంత్రి కారుమూరి విచారణ
    • హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో నాలుగు గంటల పాటు ప్రశ్నించిన సిట్
    • ప్రభుత్వానికి రూ.250 కోట్ల నష్టం వాటిల్లినట్లు ఆరోపణలు
    • కారుమూరి, ఆయన కుమారుడిపై కేసు నమోదు చేసిన అధికారులు
    • మిథున్ రెడ్డికి చెందిన పీఎల్‌ఆర్ ప్రాజెక్టు సంస్థలో ఈడీ సోదాలు
    Read full story
  • కవిత పార్టీ ప్రకటన... స్పందించిన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు
    Sat 17:22

    కవిత పార్టీ ప్రకటన... స్పందించిన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు

    • ఎన్ని పార్టీలు పుట్టుకువచ్చినా బీజేపీకి ఇబ్బంది లేదన్న రామచందర్ రావు
    • తెలంగాణలో బీజేపీకి మంచి వాతావరణం ఉందని వ్యాఖ్య
    • తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా
    Read full story
  • రాజకీయ సంచలనం నడుమ... మరోసారి తెరపైకి రాఘవ్ చద్దా-పరిణీతి చోప్రా ప్రేమకథ!
    Sat 17:05

    రాజకీయ సంచలనం నడుమ... మరోసారి తెరపైకి రాఘవ్ చద్దా-పరిణీతి చోప్రా ప్రేమకథ!

    • ఆప్ ను వీడి బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించిన రాఘవ్ చద్దా
    • దీంతో మరోసారి తెరపైకి వచ్చిన పరిణీతి చోప్రాతో ఆయన ప్రేమకథ
    • లండన్‌లో తొలిసారి కలిసినప్పుడే రాఘవ్‌నే పెళ్లి చేసుకుంటానని పరిణీతి నిర్ణయం
    • అతని గురించి గూగుల్‌లో వెతికి వివరాలు తెలుసుకున్న బాలీవుడ్ నటి
    • సినిమా, రాజకీయ రంగాల జంటగా ప్రత్యేక గుర్తింపు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV