revanth reddy: టీ-టీడీపీని రేవంత్ రెడ్డి భ్రష్టు పట్టించాడు... వెంటనే సస్పెండ్ చేయండి: మోత్కుపల్లి

షార్ట్స్‌లో చూడండి
రేవంత్ రెడ్డి వ్యవహారం టీ-టీడీపీలో ప్రకంపనలు పుట్టిస్తోంది. రేవంత్ రెడ్డిపై టీ-టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి మండిపడ్డారు. టీడీపీ ఆఫీసు మెట్లు ఎక్కే అర్హత కూడా రేవంత్ కు లేదని అన్నారు. పార్టీ సమావేశానికి రేవంత్ ఎలా వస్తారని ప్రశ్నించారు. టీ-టీడీపీని రేవంత్ నాశనం చేశారని... ఓటుకు నోటు కేసుతో పార్టీ పరువును నాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డిని వెంటనే సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.  
Go Back to Shorts
revanth reddy
tTelugudesam
motkupalli

More Telugu News