రెండో రన్ కోసం గంటకు 31 కి.మీ.ల వేగంతో పరిగెత్తిన ధోనీ... వీడియో చూడండి
- ఆస్ట్రేలియాతో రెండో టీ20 మ్యాచ్‌లో ఘటన
- విశ్లేషణలో వెల్లడి
- ట్వీట్ చేసిన స్టార్ స్పోర్ట్స్
`ధోనీ రన్నింగ్ రికార్డును ఎవరూ బ్రేక్ చేయలేరు` అంటూ స్టార్ స్పోర్ట్స్ పోస్ట్ చేసింది. దీనికి నెటిజన్లు ఏకీభవిస్తూ వివిధ రకాలుగా స్పందించారు. `ధోనీ బుల్లెట్ ట్రెయిన్ కంటే ఫాస్ట్`, `ధోనీ రికార్డు సృష్టిస్తే అంతే ఇక.. దాన్ని ఎవరూ దాటలేరు` అంటూ కామెంట్ చేశారు. ఇటీవల ఆగస్టులో నేషనల్ క్రికెట్ అకాడమీని సందర్శించినపుడు 20 మీటర్ల రేస్‌ను 2.91 సెకన్లలో ధోని పూర్తి చేసిన సంగతి తెలిసిందే.