బాహుబలి సామ్రాజ్యం ముందు ఆసీస్ క్రికెటర్ బ్రాడ్ హాగ్ పోజులు చూడండి!
- రామోజీ ఫిలింసిటీని సందర్శించిన బ్రాడ్ హాగ్
- పలు చిత్రాల సెట్టింగ్స్ వద్ద పోజులు
- సందడి చేసిన ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్
చెన్నై ఎక్స్ ప్రెస్ షూటింగ్ నిమిత్తం వేసిన రైల్వే స్టేషన్ సెట్లో నిలిపి ఉంచిన బోగీ వద్ద లుంగీ ధరించి ఓ రెండు స్టెప్పులేశాడు. ఆపై రాజమౌళి చిత్రరాజం బాహుబలి సెట్ కు వచ్చాడు. భల్లాలదేవుడి బంగారు విగ్రహాన్ని నిలిపిన ఏడు గుర్రాల రథం సెట్ ముందు నిలబడి ఫోటోలు దిగాడు. బ్రాడ్ హాగ్ చేసిన సందడిని మీరూ చూడవచ్చు.