ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • పన్నీర్ సెల్వంను అడ్డుకున్న ప్రజలు!
    Wed 13:54

    పన్నీర్ సెల్వంను అడ్డుకున్న ప్రజలు!

    • తాగునీరు రావడం లేదంటూ ఆందోళన
    • నెల రోజులు గడచినా చర్యలు తీసుకోలేదంటూ మండిపాటు
    • సమస్యను పరిష్కరించాలంటూ పన్నీర్ సెల్వం ఆదేశాలు 
    Read full story
  • బీజేపీలో చేరిన హర్భజన్.. భద్రత పెంచిన కేంద్ర హోం శాఖ
    Mon 08:35

    బీజేపీలో చేరిన హర్భజన్.. భద్రత పెంచిన కేంద్ర హోం శాఖ

    • ఆమ్ ఆద్మీ పార్టీని వీడి బీజేపీలో చేరిన ఏడుగురు ఎంపీలు
    • హర్భజన్ సింగ్‌కు పంజాబ్ ప్రభుత్వం భద్రత ఉపసంహరణ
    • రంగంలోకి దిగి సీఆర్పీఎఫ్ భద్రత కల్పించిన కేంద్ర హోం శాఖ
    • ఎంపీలను 'గద్దార్లు'గా పేర్కొంటూ ఆప్ కార్యకర్తల నిరసనలు
    • ఫిరాయింపు ఎంపీలపై అనర్హత వేటుకు సిద్ధమవుతున్న ఆప్
    Read full story
  • గుంటూరులో స్ఫూర్తిదాయక ఘటన.. యాచకురాలిని పీఏగా చేసుకున్న ఎమ్మెల్యే
    Mon 08:32

    గుంటూరులో స్ఫూర్తిదాయక ఘటన.. యాచకురాలిని పీఏగా చేసుకున్న ఎమ్మెల్యే

    • యాచిస్తున్న ట్రాన్స్‌జెండర్‌కు పీఏ ఉద్యోగం ఇచ్చిన ఎమ్మెల్యే మాధవి
    • బీకాం చదివినా అవకాశాలు లేక యాచన వృత్తిలో ఉన్న వర్షిణి
    • ఓ కార్యక్రమంలో గమనించి.. ఉద్యోగం ఇస్తానని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే
    • రూ.25 వేల జీతంతో తన కార్యాలయంలోనే పర్సనల్ అసిస్టెంట్‌గా నియామకం
    • దయ కాదు, హక్కు అనేలా సమాజానికి బలమైన సందేశం
    Read full story
  • మధ్యవర్తిత్వానికి పాక్ పనికిరాదు.. ఇరాన్ కీలక నేత సంచలన వ్యాఖ్యలు
    Mon 08:16

    మధ్యవర్తిత్వానికి పాక్ పనికిరాదు.. ఇరాన్ కీలక నేత సంచలన వ్యాఖ్యలు

    • ప్రాంతీయ చర్చల్లో పాకిస్థాన్ మధ్యవర్తిత్వంపై ఇరాన్ అనుమానం
    • అమెరికాకు పాక్ అనుకూలంగా వ్యవహరిస్తోందని ఇరాన్ ఎంపీ ఆరోపణ
    • మధ్యవర్తి నిష్పక్షపాతంగా ఉండాలని.. ఒకవైపు మొగ్గకూడదని హితవు
    • ఇరాన్‌తో చర్చలకు సిద్ధమేనని, వారే తమను సంప్రదించాలన్న ట్రంప్
    Read full story
  • నేను రేపిస్టును కాదు.. 'మీరు భయంకరమైన వాళ్లు'.. రిపోర్టర్‌పై ట్రంప్ ఫైర్!
    Mon 08:12

    నేను రేపిస్టును కాదు.. 'మీరు భయంకరమైన వాళ్లు'.. రిపోర్టర్‌పై ట్రంప్ ఫైర్!

    • వైట్‌హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్‌పై దాడికి యత్నించిన వ్యక్తి ఉదంతం
    • దాడికి పాల్పడిన వ్యక్తి మేనిఫెస్టోను చదివిన రిపోర్టర్‌పై ట్రంప్ ఫైర్
    • 'మీరు భయంకరమైన వ్యక్తులు' అంటూ జర్నలిస్టులపై తీవ్ర ఆగ్రహం
    • తాను రేపిస్ట్‌ను, పీడోఫైల్‌ను కాదంటూ వివరణ ఇచ్చిన ట్రంప్
    • అమెరికాలో హింసకు డెమొక్రాట్ల ద్వేషపూరిత ప్రసంగాలే కారణమని ఆరోపణ
    Read full story
  • విష్ణుప్రియతో పెళ్లి వార్తలపై జేడీ చక్రవర్తి క్లారిటీ.. ఆమె నా శిష్యురాలు మాత్రమే!
    Mon 08:05

    విష్ణుప్రియతో పెళ్లి వార్తలపై జేడీ చక్రవర్తి క్లారిటీ.. ఆమె నా శిష్యురాలు మాత్రమే!

    • విష్ణుప్రియతో పెళ్లి వార్తలను ఖండించిన జేడీ చక్రవర్తి
    • ఆమె తన ప్రియ శిష్యురాలు మాత్రమేనని స్పష్టీకరణ
    • తమ మధ్య ఉన్నది గురుశిష్యుల బంధం మాత్రమేనని వెల్లడి
    • గతంలో విష్ణుప్రియ చేసిన వ్యాఖ్యలతో మొదలైన ప్రచారం
    Read full story
  • తెలంగాణలో భగ్గుమంటున్న భానుడు.. వడదెబ్బకు ముగ్గురు మృతి
    Mon 07:52

    తెలంగాణలో భగ్గుమంటున్న భానుడు.. వడదెబ్బకు ముగ్గురు మృతి

    • తెలంగాణను దహిస్తున్న ఎండలు
    • ఆదిలాబాద్‌లో రికార్డు స్థాయిలో 45.3 డిగ్రీల ఉష్ణోగ్రత
    • వడదెబ్బకు గురై రాష్ట్రంలో ముగ్గురు రైతుల మృతి
    • మరో రెండు రోజులు పెరగనున్న ఎండలు.. ఆ తర్వాత వర్షాలు
    • అప్రమత్తంగా ఉండాలంటూ వాతావరణ శాఖ హెచ్చరిక
    Read full story
  • ఏపీ-ఒడిశా సరిహద్దులో మళ్లీ ఉద్రిక్తత.. ఒడిశా అధికారులపై మంత్రి సంధ్యారాణి ఫైర్
    Mon 07:34

    ఏపీ-ఒడిశా సరిహద్దులో మళ్లీ ఉద్రిక్తత.. ఒడిశా అధికారులపై మంత్రి సంధ్యారాణి ఫైర్

    • ఏపీ-ఒడిశా సరిహద్దులోని కొఠియాలో జనగణన విషయంలో వివాదం
    • ఒడిశా అధికారులకు సహకరించని ఇద్దరు స్థానిక గిరిజనుల అరెస్ట్
    • ఒడిశా అధికారుల తీరుపై ఏపీ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తీవ్ర ఆగ్రహం
    • అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్
    • సీఎం చంద్రబాబు దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్తానని మంత్రి వెల్లడి
    Read full story
  • హైదరాబాద్ భక్తుడి ఉదారత.. తిరుమల శ్రీవారికి రూ.1.20 కోట్ల భారీ విరాళం
    Mon 07:22

    హైదరాబాద్ భక్తుడి ఉదారత.. తిరుమల శ్రీవారికి రూ.1.20 కోట్ల భారీ విరాళం

    • తిరుమల శ్రీవారికి రూ.1.20 కోట్ల విరాళం
    • హైదరాబాద్‌కు చెందిన మాక్స్ ఇన్ ఫ్రా సంస్థ విరాళం
    • అదనపు ఈవోకు డీడీలు అందజేసిన దాత
    Read full story
  • ఉత్తరాఖండ్ లోని అలకనంద నదిలో హైదరాబాద్ విద్యార్థి గల్లంతు
    Mon 07:18

    ఉత్తరాఖండ్ లోని అలకనంద నదిలో హైదరాబాద్ విద్యార్థి గల్లంతు

    • ఎన్‌ఐటీలో బీటెక్ చదువుతున్న ఆనంద్ మోహన్‌గా గుర్తింపు
    • స్నేహితులతో కలిసి నది ఒడ్డుకు వెళ్లి ప్రమాదానికి గురైన వైనం
    • గజ ఈతగాళ్లతో గాలింపు ముమ్మరం చేస్తామని పోలీసుల వెల్లడి
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV