Mon 18:02 కళ్లద్దాలను కనిపెట్టే పని మరింత సులభం... బ్లూటూత్ ఆధారంగా పనిచేసే యాప్ త్వరలో మార్కెట్లోకి విడుదల 35 మి.మీ. పొడవు, 10 మి.మీ. వెడల్పు ఉండే చిప్ తీవ్ర చూపు లోపం ఉన్నవారికి ఉపయోగం Read full story
Sat 21:43 36 బంతుల్లో సూర్యవంశీ సెంచరీ.. సన్‌రైజర్స్ ముందు కొండంత లక్ష్యం జైపూర్‌లో వైభవ్ సూర్యవంశీ విధ్వంసక సెంచరీ 37 బంతుల్లో 12 సిక్సర్లతో 103 పరుగులు హాఫ్ సెంచరీతో రాణించిన ధ్రువ్ జురెల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ ముందు 229 పరుగుల భారీ లక్ష్యం టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్ Read full story
Sat 21:23 నాకు మరో అవకాశం దక్కడం నా అదృష్టం: ముంబైలో సీఎం చంద్రబాబు ముంబైలో ‘బెస్ట్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్-2025’ అవార్డు అందుకున్న సీఎం చంద్రబాబు సైబరాబాద్ తర్వాత అమరావతి రూపంలో మరో నగరాన్ని నిర్మించే అవకాశం దక్కిందని వెల్లడి హైదరాబాద్‌ను మించిన నగరంగా, ఫ్యూచర్ సిటీగా అమరావతిని తీర్చిదిద్దుతామని స్పష్టీకరణ మోదీ ఒక రిఫార్మర్, పెర్ఫార్మర్, విన్నర్ అని ప్రశంస గ్రీన్ ఎనర్జీ, ఏఐ, జనాభా నిర్వహణ వంటి భవిష్యత్ ప్రణాళికలను వివరించిన చంద్రబాబు Read full story
Sat 21:12 యూట్యూబర్ ముసుగులో హంతకుడు... 31 ఏళ్ల నాటి హత్య కేసులో అరెస్ట్ యూట్యూబర్ సలీం వాస్తిక్‌పై ఇటీవల దాడి దాడి ఘటనతో వెలుగులోకి వచ్చిన 31 ఏళ్ల నాటి హత్య కేసు బాలుడి కిడ్నాప్, హత్య కేసులో దోషిగా తేలిన సలీం దశాబ్దాలుగా పరారీలో ఉంటూ యూట్యూబర్‌గా కొత్త జీవితం ప్రస్తుతం అరెస్ట్ చేసి జైలుకు తరలించిన ఢిల్లీ పోలీసులు Read full story
Sat 20:53 సోమనాథ్ ఛటర్జీలా ఉంటారా? కర్ణుడిలా మిగిలిపోతారా?.. మోషేన్ రాజుకు అశోక్ బాబు సూటి ప్రశ్న చైర్మన్ రాజకీయ దురుద్దేశంతో వ్యవహరిస్తున్నారన్న అశోక్ బాబు జరిమానా ఎదుర్కొన్న తొలి చైర్మన్‌గా మోషేన్ రాజు నిలిచారని విమర్శ చైర్మన్ పదవి ధర్మాన్ని సోమనాథ్ ఛటర్జీలా కాపాడాలి కానీ, కర్ణుడిలా మిగిలిపోవద్దని హితవు వైసీపీకి విధేయత చూపాలనుకుంటే పదవికి రాజీనామా చేయాలని సూచన రాజీనామాకు కారణాలు సహేతుకంగా లేవంటూ తిరస్కరించడం చట్ట విరుద్ధమని వెల్లడి Read full story
Sat 20:39 ఎంగిడి ఆరోగ్యం నిలకడగా ఉంది: ఐపీఎల్ నిర్వాహకుల అప్ డేట్ ఢిల్లీ క్యాపిటల్స్ పేసర్ లుంగీ ఎంగిడికి గాయం క్యాచ్ పట్టే ప్రయత్నంలో తల నేలకు బలంగా తాకిన వైనం ఆసుపత్రికి తరలింపు.. ఆరోగ్యం నిలకడగా ఉందని వెల్లడి ఎంగిడి స్థానంలో కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా విప్రాజ్ నిగమ్ Read full story
Sat 20:23 డిజిటల్ వ్యాలెట్లపై ఆర్‌బీఐ కొత్త రూల్స్... కాస్తంత కఠినమే! డిజిటల్ వ్యాలెట్లు, ప్రీపెయిడ్ కార్డుల కోసం ఆర్‌బీఐ కొత్త ముసాయిదా విడుదల వినియోగదారుల భద్రత, పారదర్శకత పెంచడమే ప్రధాన లక్ష్యం లావాదేవీల పరిమితులు, నాన్-బ్యాంక్ సంస్థల నికర విలువపై కొత్త నిబంధనలు విఫలమైన లావాదేవీల సొమ్మును వెంటనే రిఫండ్ చేయాలని స్పష్టం అన్ని ఛార్జీలను స్థానిక భాషలో స్పష్టంగా తెలపాలని ఆదేశం Read full story
Sat 20:16 ‘కాంతార’ వివాదం: క్షమాపణకు సిద్ధమైన రణ్‌వీర్.. మైసూరు ఆలయానికి వస్తానని కోర్టుకు హామీ ‘కాంతార’ దైవాన్ని అనుకరించిన వివాదంలో క్షమాపణ చెప్పనున్న రణ్‌వీర్ మైసూరు చాముండేశ్వరి ఆలయానికి వచ్చి క్షమాపణ కోరతానని హామీ నటుడి అఫిడవిట్‌ను పరిగణనలోకి తీసుకున్న కర్ణాటక హైకోర్టు వివాదం పరిష్కారమైందని, కేసును ముగించడమే సబబని తెలిపిన ఫిర్యాదుదారు Read full story
Sat 20:10 డీసీ పేసర్ ఎంగిడికి తీవ్రగాయం... స్పృహలో లేని స్థితిలో ఆసుపత్రికి తరలింపు! ఐపీఎల్ మ్యాచ్‌లో ఢిల్లీ బౌలర్ లుంగి ఎంగిడికి తీవ్ర గాయం క్యాచ్ పట్టే ప్రయత్నంలో వెనక్కి పడటంతో తల నేలకు బలంగా తాకింది మైదానం నుంచి నేరుగా అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలింపు ఎంగిడి స్థానంలో కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా విప్రాజ్ నిగమ్ Read full story
Sat 19:56 ఏమన్నా బ్యాటింగా ఇది... ఐపీఎల్ లో రికార్డు ఛేజింగ్... 265 పరుగుల టార్గెట్ ఉఫ్! ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక పరుగుల లక్ష్యాన్ని ఛేదించి పంజాబ్ కింగ్స్ రికార్డు 265 పరుగుల భారీ టార్గెట్‌ను 18.5 ఓవర్లలోనే పూర్తి చేసిన పంజాబ్ ప్రభ్‌సిమ్రాన్, శ్రేయస్ అయ్యర్ అర్ధ శతకాలతో జట్టు విజయంలో కీలక పాత్ర ఢిల్లీ తరఫున కేఎల్ రాహుల్ అద్భుత శతకం (152*) నమోదు ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియంలో పరుగుల వర్షం కురిపించిన ఇరు జట్లు Read full story