ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • నేడే విడుదల... శశికళకు ఐదు రోజుల పెరోల్!
    Fri 13:17

    నేడే విడుదల... శశికళకు ఐదు రోజుల పెరోల్!

    • శశికళకు షరతులతో కూడిన పెరోల్ 
    • ఐదు రోజుల పాటు వ్యక్తిగత పనులకు మాత్రమే పరిమితం కావాలని ఆదేశం
    • రాజకీయ సంబంధ కార్యక్రమాల్లో తలదూరిస్తే పెరోల్ రద్దు చేస్తాం
    Read full story
  • ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు.. ఆ పార్టీ పనైపోయిందన్న బండి సంజయ్
    Mon 15:54

    ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు.. ఆ పార్టీ పనైపోయిందన్న బండి సంజయ్

    • కాంగ్రెస్ ఇక ఎప్పటికీ అధికారంలోకి రాదన్న బండి సంజయ్
    • దేశ రాజకీయ ముఖచిత్రం నుంచి ఆ పార్టీ కనుమరుగవుతోందన్న బండి సంజయ్
    • కీలక బిల్లులను వ్యతిరేకించిన కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పారని వ్యాఖ్య
    Read full story
  • తమిళనాడులో విజయ్ గెలుపును ముందే చెప్పాం.. కానీ అందరూ నవ్వారు: యాక్సిస్ మై ఇండియా
    Mon 15:50

    తమిళనాడులో విజయ్ గెలుపును ముందే చెప్పాం.. కానీ అందరూ నవ్వారు: యాక్సిస్ మై ఇండియా

    • తమిళనాడులో విజయ్ పార్టీ గెలుస్తుందని చెప్పిన ఏకైక సంస్థ యాక్సిస్ మై ఇండియా
    • మా అంచనాలు విని రాజకీయ పండితులు, ఇతర సంస్థలు నవ్వాయని చెప్పిన ప్రదీప్ గుప్తా
    • ఇది క్షేత్రస్థాయి సర్వే, డేటా సైన్స్ సాధించిన విజయమని వెల్లడి
    • యువత, మహిళల ఓట్లే విజయ్ పార్టీ గెలుపునకు కారణమని విశ్లేషణ
    • డీఎంకే రెండో స్థానంలో, అన్నాడీఎంకే మూడో స్థానంలో నిలుస్తాయని అంచనా
    Read full story
  • త్రిషకు బర్త్‌డే విషెస్ తెలిపిన సమంత
    Mon 15:45

    త్రిషకు బర్త్‌డే విషెస్ తెలిపిన సమంత

    • "నువ్వో అద్భుత శక్తి" అంటూ త్రిషకు సమంత పుట్టినరోజు శుభాకాంక్షలు
    • పుట్టినరోజు సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న త్రిష
    • 'విశ్వంభర' చిత్రం నుంచి త్రిష 'అవని' ఫస్ట్ లుక్ విడుదల
    Read full story
  • 50 ఏళ్లలో తొలిసారి.. ఏ రాష్ట్రంలోనూ అధికారంలో లేకుండా వామపక్షాలు!
    Mon 15:45

    50 ఏళ్లలో తొలిసారి.. ఏ రాష్ట్రంలోనూ అధికారంలో లేకుండా వామపక్షాలు!

    • చివరి కంచుకోట కేరళలోనూ అధికారం కోల్పోతున్న వామపక్షాలు
    • గత 50 ఏళ్లలో తొలిసారిగా ఏ రాష్ట్రంలోనూ అధికారంలో లేని పరిస్థితి
    • ఒకప్పుడు బెంగాల్, త్రిపుర, కేరళలో తిరుగులేని ఆధిపత్యం
    • 2011లో పశ్చిమ బెంగాల్.. 2018లో త్రిపుర కోటలు బద్దలు
    • ప్రధాని పదవిని సైతం శాసించిన స్థాయి నుంచి శూన్యంలోకి లెఫ్ట్ పార్టీలు
    Read full story
  • బెంగాల్ ఎన్నికల ఫలితాలపై హీరో నిఖిల్ సంచలన వ్యాఖ్యలు
    Mon 15:41

    బెంగాల్ ఎన్నికల ఫలితాలపై హీరో నిఖిల్ సంచలన వ్యాఖ్యలు

    • బెంగాల్ ఓటర్లు ఎవరినీ క్షమించలేదన్న నిఖిల్
    • ప్రజల భద్రతను నిర్లక్ష్యం చేసిన ప్రభుత్వానికి ఓటర్లు బుద్ధి చెప్పారని వ్యాఖ్య
    • ఆర్‌.జి. కర్ మెడికల్ కాలేజీ బాధితురాలికి న్యాయం జరిగిందన్న నిఖిల్
    Read full story
  • కంగ్రాచ్యులేషన్స్ విజయ్: ఏపీ మంత్రి నారా లోకేశ్
    Mon 15:26

    కంగ్రాచ్యులేషన్స్ విజయ్: ఏపీ మంత్రి నారా లోకేశ్

    • తమిళనాడు ఎన్నికల్లో విజయం దిశగా టీవీకే
    • నటుడు విజయ్‌కు అభినందనలు తెలిపిన నారా లోకేశ్
    • విజయ్ ఎన్నికల అరంగేట్రం అద్భుతమని ప్రశంస
    • ప్రజల అంచనాలకు అనుగుణంగా బాధ్యతతో పనిచేయాలని ఆకాంక్ష
    Read full story
  • సింగపూర్ బాటలో ఏపీ ఉపాధ్యాయులు.. విద్యారంగంలో ప్రపంచస్థాయి ప్రమాణాలే లక్ష్యం
    Mon 15:15

    సింగపూర్ బాటలో ఏపీ ఉపాధ్యాయులు.. విద్యారంగంలో ప్రపంచస్థాయి ప్రమాణాలే లక్ష్యం

    • 37 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు సింగపూర్‌లో అంతర్జాతీయ శిక్షణ
    • ముఖ్యమంత్రి 'ఫ్యూచర్ రెడీ' విజన్‌లో భాగంగా కీలక కార్యక్రమం
    • పాఠశాల విద్యలో ప్రపంచస్థాయి ప్రమాణాలు తీసుకురావడమే లక్ష్యం
    • శిక్షణ తర్వాత టీచర్లు మెంటార్లుగా మారి తోటి ఉపాధ్యాయులకు మార్గనిర్దేశం
    • తదుపరి బృందాన్ని ఫిన్‌లాండ్‌కు పంపేందుకు ప్రభుత్వ ప్రణాళిక
    Read full story
  • బెంగాల్ లో చారిత్రక విజయం దిశగా బీజేపీ... నారా లోకేశ్ స్పందన
    Mon 15:06

    బెంగాల్ లో చారిత్రక విజయం దిశగా బీజేపీ... నారా లోకేశ్ స్పందన

    • అసోం, బెంగాల్‌లో ఎన్డీయే విజయాలపై హర్షం
    • ఇది అభివృద్ధి, స్థిరత్వానికి లభించిన ప్రజామోదం
    • మోదీ దార్శనిక నాయకత్వానికి ప్రజలు ఆమోద ముద్ర వేశారు
    • వేగవంతమైన పాలనపై దేశ విశ్వాసాన్ని ఈ తీర్పు బలపరిచింది
    Read full story
  • మంత్రి లోకేశ్‌తో మంతెన సత్యనారాయణ రాజు భేటీ
    Mon 15:01

    మంత్రి లోకేశ్‌తో మంతెన సత్యనారాయణ రాజు భేటీ

    • ఉండవల్లి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన మంతెన
    • ఏపీ యోగా, నేచురోపతి విభాగం సలహాదారుగా ఇటీవల నియామకం
    • మంతెన సేవలను ప్రశంసించిన మంత్రి లోకేశ్‌
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV