Thu 15:43 మోదీకి గుడి కట్టిస్తోన్న అభిమాని.. 100 అడుగుల విగ్రహం.. 23న భూమిపూజ ఐదు ఎకరాల విస్తీర్ణంలో ప్రధాని మోదీ ఆలయం ఆలయం నిర్మిస్తున్న నీటిపారుదల శాఖ రిటైర్డ్ ఇంజినీర్ జేపీ సింగ్ 30 కోట్ల రూపాయల ఖర్చు గుడిలో నరేంద్ర మోదీ విగ్రహంతో పాటు విష్ణు, లక్ష్మి దేవత విగ్రహాలు కూడా Read full story
Sat 17:04 ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఐఫోన్ ధర ఒక్కసారిగా రూ.25 వేలు డ్రాప్! ఫ్లిప్‌కార్ట్ సాసా లేలే సేల్‌లో ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్‌పై భారీ ఆఫర్ అన్ని ఆఫర్లు కలిపి మొత్తం రూ.25,000 వరకు తగ్గింపు బ్యాంక్ ఆఫర్లతో కలిపి రూ.1,24,900కే ఫోన్ సొంతం చేసుకునే అవకాశం మే 9 నుంచి ఈ సేల్ అందరికీ అందుబాటులో ఉంది ఇతర ఐఫోన్ మోడళ్లపైనా ఆకర్షణీయమైన డిస్కౌంట్లు Read full story
Sat 16:52 ఎట్టకేలకు విజయ్ కి జై కొట్టిన వీసీకే... టీవీకే పార్టీకి కావాల్సిన '118' రెడీ! తమిళనాడులో విజయ్ నేతృత్వంలో ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మేజిక్ ఫిగర్‌కు చేరిన బలం టీవీకేకు మద్దతు ప్రకటించిన వీసీకే పార్టీ కాంగ్రెస్, వామపక్షాలు ఇప్పటికే విజయ్‌కు మద్దతు ప్రకటించాయి ఎన్నికల్లో 108 సీట్లతో టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరణ Read full story
Sat 16:41 నిన్న రాత్రి మూసీలో పడిపోయిన మహిళను కాపాడిన హైడ్రా సిబ్బంది గోల్నాక, భాగ్యనగర్ ప్రాంతంలో మూసీలో పడిన మహిళ ఈరోజు ఉదయం 10 గంటల తర్వాత మహిళను గుర్తించిన స్థానికులు సమాచారం అందగానే 16 నిమిషాల్లో రంగంలోకి దిగిన హైడ్రా Read full story
Sat 16:39 గంటకు 154 కి.మీ వేగం... ఐపీఎల్‌ను షేక్ చేస్తున్న యువ పేసర్ ఇతడే! ఐపీఎల్ 2026లో సంచలనంగా మారిన గుజరాత్ పేసర్ అశోక్ శర్మ గంటకు 150 కి.మీ పైగా వేగంతో నిలకడగా బౌలింగ్ రాజస్థాన్‌పై 154.2 కి.మీ వేగంతో ఈ సీజన్‌లో ఫాస్టెస్ట్ బాల్ నమోదు బ్రెట్ లీ, డేల్ స్టెయిన్‌ల నుంచి స్ఫూర్తి పొందినట్లు వెల్లడి కోచ్ ఆశిష్ నెహ్రా మార్గదర్శకత్వంలో రాటుదేలుతున్న యువ బౌలర్ Read full story
Sat 16:37 ఈజిప్టు పిరమిడ్ల కంటే పురాతనమైన గుహలో... ప్రపంచంలోనే అత్యంత ప్రాచీన వస్త్రం! 12,400 ఏళ్ల క్రితమే చర్మపు దుస్తులు ధరించిన ఆది మానవులు చర్మపు ముక్కలను నారతో చేసిన దారంతో కుట్టిన వైనం ఎముకలతో చేసిన సూదులు వాడిన అప్పటి మానవులు Read full story
Sat 16:21 తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠ వేళ... పళనిసామి ఆసక్తికర ట్వీట్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోయే పార్టీకి అభినందనలు తెలిపిన పళనిసామి ఏ పార్టీ పేరును ప్రస్తావించకుండా అభినందనలు విజయ్, వీసీకే పొత్తు ఖాయమైందంటూ ప్రచారం Read full story
Sat 16:18 పవన్ కల్యాణ్ సీఎం స్థాయి నేత.. కానీ బీజేపీతో చేరింది అందుకే!: ఉండవల్లి అరుణ్ కుమార్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై తనకు సానుకూల దృక్పథం ఉందన్న ఉండవల్లి బీజేపీతో పవన్ చేరడం రాజకీయ అవసరమేనని వ్యాఖ్య జగన్‌ను గద్దె దించాలనే ఉద్దేశంతోనే పవన్ కూటమికి మద్దతిచ్చారని విశ్లేషణ పవన్‌కు సనాతన ధర్మం కంటే కమ్యూనిస్ట్ సిద్ధాంతాలే ఎక్కువ తెలుసన్న ఉండవల్లి పవన్ కల్యాణ్ ఒక ముఖ్యమంత్రి స్థాయి నాయకుడని కితాబు Read full story
Sat 16:12 డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే విజయ్‌కి మద్దతు.. వీసీకే డిమాండ్! తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుపై కొనసాగుతున్న ఉత్కంఠ విజయ్ పార్టీకి మద్దతివ్వాలంటే డిప్యూటీ సీఎం పదవి కావాలన్న వీసీకే రెండు మంత్రి పదవులు కూడా కావాలని పట్టుబడుతున్న తిరుమావళవన్ మెజారిటీకి కాస్త దూరంలో నిలిచిపోయిన విజయ్ పార్టీ టీవీకే నిష్క్రమిస్తున్న సీఎం స్టాలిన్‌తో తిరుమావళవన్ భేటీతో మరింత ఆసక్తి Read full story
Sat 16:02 వినేశ్ ఫొగాట్‌పై భారత రెజ్లింగ్ సమాఖ్య అనర్హత వేటు మే 10-12 మధ్య నేషనల్ ఓపెన్ ర్యాంకింగ్ టోర్నమెంట్ జూన్ 26 వరకు దేశీయ పోటీల్లో పాల్గొనేందుకు అనర్హురాలిగా ప్రకటన జాతీయ, అంతర్జాతీయ రెజ్లింగ్ నిబంధనలు ఉల్లంఘించిందని ఆరోపణ Read full story