ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • కంబోడియాలో ఆత్మహత్య చేసుకున్న మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ స్టర్ శ్రీధర్ ధనపాలన్
    Thu 12:01

    కంబోడియాలో ఆత్మహత్య చేసుకున్న మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ స్టర్ శ్రీధర్ ధనపాలన్

    • సైనైడ్ తీసుకుని ఆత్మహత్య చేసుకున్న గ్యాంగ్ స్టర్
    • తమిళనాడు పోలీసులకు మోస్ట్ వాంటెడ్
    • 7 హత్య కేసులు సహా 43 కేసులు విచారణ దశలో
    • స్వగ్రామం కాంచీపురంలో ఉద్రిక్తత
    Read full story
  • తెలంగాణ రాష్ట్ర పండుగగా వాసవీ మాత జయంతి... ఉత్తర్వులు జారీ
    Thu 20:40

    తెలంగాణ రాష్ట్ర పండుగగా వాసవీ మాత జయంతి... ఉత్తర్వులు జారీ

    • వాసవీ మాత జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
    • ఏటా వైశాఖ శుక్ల దశమి నాడు అధికారికంగా ఉత్సవాలు
    • ఈ ఏడాది ఏప్రిల్ 26న జయంతి వేడుకలు నిర్వహణ
    • అన్ని జిల్లాల్లో వేడుకలు జరపాలని కలెక్టర్లకు ఆదేశాలు
    • పర్యాటక, సాంస్కృతిక శాఖను నోడల్ ఏజెన్సీగా నియమించిన సర్కార్
    Read full story
  • ఏపీ హైకోర్టుకు తొలి మహిళా సీజే.. జస్టిస్ లిసా గిల్‌కు చంద్రబాబు శుభాకాంక్షలు
    Thu 20:30

    ఏపీ హైకోర్టుకు తొలి మహిళా సీజే.. జస్టిస్ లిసా గిల్‌కు చంద్రబాబు శుభాకాంక్షలు

    • ఏపీ హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లిసా గిల్
    • జస్టిస్ లిసా గిల్‌కు శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు
    • ఇది చరిత్రాత్మక మైలురాయి అని అభివర్ణించిన ముఖ్యమంత్రి
    • సివిల్, క్రిమినల్, రాజ్యాంగ చట్టాల్లో జస్టిస్ గిల్‌కు విశేష అనుభవం
    • ఆమె పదవీకాలం విజయవంతం కావాలని ఆకాంక్షించిన చంద్రబాబు
    Read full story
  • జయమంగళ వెంకటరమణ రాజీనామా తిరస్కరించిన ఏపీ శాసనమండలి చైర్మన్
    Thu 20:22

    జయమంగళ వెంకటరమణ రాజీనామా తిరస్కరించిన ఏపీ శాసనమండలి చైర్మన్

    • ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ రాజీనామా తిరస్కరణ
    • నిర్ణయం తీసుకున్న మండలి ఛైర్మన్ మోషేన్ రాజు
    • రాజీనామాపై హైకోర్టు ఆదేశాలతో నిర్ణయం వెల్లడి 
    • సమాధానం సంతృప్తికరంగా లేదన్న ఛైర్మన్ 
    • యథాతథంగా కొనసాగనున్న జయమంగళ ఎమ్మెల్సీ పదవి
    Read full story
  • మాల్దీవులకు వెళ్లే భారతీయులు జాగ్రత్త... కేంద్రం హెచ్చరిక
    Thu 20:09

    మాల్దీవులకు వెళ్లే భారతీయులు జాగ్రత్త... కేంద్రం హెచ్చరిక

    • మాల్దీవులు వెళ్లే భారతీయులకు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో హెచ్చరిక
    • అక్కడ కఠినతరమైన డ్రగ్స్ చట్టాలు అమల్లోకి వచ్చాయని వెల్లడి
    • డ్రగ్స్ కేసుల్లో జీవిత ఖైదు, మరణశిక్ష విధించే అవకాశం
    • తెలియని వ్యక్తులు ఇచ్చే ప్యాకెట్లు, లగేజీలు తీసుకెళ్లవద్దని సూచన
    • అప్రమత్తంగా ఉండాలని, అనుమానిస్తే 1933కు కాల్ చేయాలని విజ్ఞప్తి
    Read full story
  • అమరావతి పనులకు మళ్లీ ఊపు.. కీలక నిర్ణయాలు తీసుకున్న చంద్రబాబు
    Thu 19:59

    అమరావతి పనులకు మళ్లీ ఊపు.. కీలక నిర్ణయాలు తీసుకున్న చంద్రబాబు

    • ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన 60వ సీఆర్డీఏ అథారిటీ సమావేశం
    • హరిత, నీలి నగరంగా అమరావతిని నిర్మిస్తామని తెలిపిన సీఎం
    • కృష్ణానదిపై ఐకానిక్ బ్రిడ్జి నిర్మించాలని అధికారులకు ఆదేశం
    • ఏపీలో మళ్లీ పెట్టుబడులపై విశ్వాసం పెరిగిందన్న ముఖ్యమంత్రి
    • ప్రతిష్టాత్మక విద్యా సంస్థలతో అమరావతి విద్యా కేంద్రంగా మారుతుందని వ్యాఖ్య
    Read full story
  • సమవుజ్జీల పోరు... సీఎస్కేపై టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్
    Thu 19:38

    సమవుజ్జీల పోరు... సీఎస్కేపై టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్

    • చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్
    • ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించిన కెప్టెన్ హార్దిక్ పాండ్యా
    • ముంబై జట్టులో ఎలాంటి మార్పులు లేవు, గాయం కారణంగా రోహిత్ దూరం
    • చెన్నై జట్టులో మాథ్యూ షార్ట్ స్థానంలో ప్రశాంత్ వీర్‌కు చోటు
    • ఇప్పటివరకు ఆరేసి మ్యాచ్ లు ఆడిన రెండు జట్లు
    Read full story
  • కాళేశ్వరం కేసులో హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు తెలంగాణ సర్కార్
    Thu 19:29

    కాళేశ్వరం కేసులో హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు తెలంగాణ సర్కార్

    • కేసీఆర్, హరీశ్ లపై చర్యలు తీసుకోవద్దన్న హైకోర్టు
    • హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేయనున్న తెలంగాణ ప్రభుత్వం
    • ఇప్పటికే పిటిషన్ సిద్ధం చేసినట్టు సమాచారం
    Read full story
  • తెలంగాణలోని అన్ని పాఠశాలలకు రేపటి నుంచి 50 రోజుల పాటు వేసవి సెలవులు
    Thu 19:17

    తెలంగాణలోని అన్ని పాఠశాలలకు రేపటి నుంచి 50 రోజుల పాటు వేసవి సెలవులు

    • సెలవులు ప్రకటిస్తూ తెలంగాణ విద్యాశాఖ ఉత్తర్వులు
    • ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులు
    • జూన్ 12న తిరిగి ప్రారంభంకానున్న పాఠశాలలు
    Read full story
  • బెంగాల్‌లో ఇవాళ నమోదైన పోలింగ్ శాతమే దీనికి నిదర్శనం: ప్రధాని మోదీ
    Thu 19:11

    బెంగాల్‌లో ఇవాళ నమోదైన పోలింగ్ శాతమే దీనికి నిదర్శనం: ప్రధాని మోదీ

    • బెంగాల్‌లో నేడు 152 స్థానాల్లో తొలి దశ పోలింగ్
    • రికార్డు స్థాయిలో పోటెత్తిన ఓటర్లు
    • మే 4వ తేదీ బెంగాల్ లో మార్పునకు నాది అంటూ మోదీ హర్షం
    • టీఎంసీకి వ్యతిరేకంగా మహిళలు, యువత పోరాటం ప్రారంభించారని వ్యాఖ్యలు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV