js jagan: దసరా సందర్భంగా ట్వీట్ చేసిన జగన్

  • దసరా శుభాకాంక్షలు తెలిపిన వైసీపీ అధినేత
  • అందరి కలలు సాకారం కావాలి
  • ప్రతి ఇంట శాంతి, సంతోషం వెల్లివిరియాలి
ఇరు రాష్ట్రాల ప్రజలకు వైసీపీ అధినేత జగన్ దసరా శుభాకాంక్షలు తెలిపారు. మీకు, మీ ప్రియమైన వ్యక్తులకు దసరా శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు. ప్రతి ఇంటా శాంతి, సంతోషం వెల్లివిరియాలని ఆయన ఆకాంక్షించారు. అందరి కలలు సాకారం కావాలని కోరుకున్నారు.
js jagan
jaganmohan reddy
ysrcp

More Telugu News