పెళ్లి తర్వాత సమంత చేయబోయే సినిమా ఇదేనట
- పెళ్లి తర్వాత కూడా నటించనున్న సమంత
- మిథాలీ రాజ్ బయోపిక్ లో శామ్
- దక్షిణాది భాషలకు సమంతను సెలెక్ట్ చేసినట్టు సమాచారం
ఈ క్రమంలో, దీనికి సంబంధించి తాజాగా ఓ వార్త వినిపిస్తోంది. భారత మహిళా క్రికెట్ కెప్టెన్ మిథాలీ రాజ్ బయోపిక్ త్వరలో తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. వివిధ భాషల్లో ఈ సినిమాను రూపొందించబోతున్నారు. దక్షిణాది భాషల్లో మిథాలీ క్యారెక్టర్ కు సమంతను ఎంపిక చేసినట్టు సమాచారం. దీనికి సంబంధించి అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది.