తెలుగు రాష్ట్రాల్లో స్పైడర్ సందడి.. ధియేటర్ల వద్ద అభిమానుల హంగామా!
- తెలుగు రాష్ట్రాల్లో 'స్పైడర్' సందడి
- టికెట్లు దొరక్క మహేష్ బాబు అభిమానుల ఆందోళన
- టికెట్ల కోసం పైరవీలు
- ధియేటర్ల యజమానులకు రాజకీయ నాయకుల ఫోన్లు
కాగా, ఏపీలో మహేష్ బాబు సినిమా టికెట్ల కోసం అభిమానులు పోటీ పడుతుండడంతో డిమాండ్ ఏర్పడింది. పలు థియేటర్లకు రాజకీయ నాయకుల సిఫారసులు వెల్లువెత్తుతున్నట్టు సమాచారం. కాగా, ఈ సినిమా విజయంపై చిత్రయూనిట్ ధీమాగా వుంది.