వర్షం: హైదరాబాద్, నెల్లూరులో భారీ వర్షం
హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. నగరంలోని సికింద్రాబాద్, ప్యాట్నీ, బోయిన్పల్లి, హయత్నగర్, ఆటోనగర్, ఎల్బీనగర్, కార్వాన్, మెహిదీపట్నం, శేరిలింగంపల్లి, ఫలక్నూమా, రాజేంద్రనగర్, అంబర్పేట్, విద్యానగర్, తార్నాకలో వర్షం పడింది.
పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతోంది. మేఘాలు దట్టంగా కమ్ముకున్నాయి. మరోవైపు నెల్లూరు జిల్లాలోని జలదంకి, కావలిలో భారీ వర్షం పడుతోంది. రహదారులన్నీ పూర్తిగా జలమయమయ్యాయి. ఆయా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు.