భూకంపంలో చనిపోయిన వారికి సంతాపం తెలిపిన ఫుట్బాల్ స్టార్ రొనాల్డో
దీంతో ఆ బాలుడితో పాటు, భూకంపంలో చనిపోయిన వారందరి కుటుంబాలను రొనాల్డో సోషల్ మీడియా ద్వారా పరామర్శించాడు. `ఇలాంటి బాధాకర సంఘటనలో నా శాంటియాగో అభిమాని కుటుంబానికి, అలాగే తమ ఆప్తుల్ని కోల్పోయిన వారందరికీ నేను అండగా ఉంటాను` అని రొనాల్డో పోస్ట్ చేశాడు. అలాగే రొనాల్డో జట్టు అథ్లెటిక్ మాడ్రిడ్ భూకంప బాధితుల కోసం 50వేల యూరోలు సహాయంగా అందజేస్తున్నట్లు ప్రకటించింది.